Switch to English

భళ్ళాలదేవా.. ఈ సస్పెన్స్‌కి తెరదించవా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రానా దగ్గుబాటి.. ఈ పేరుని జనం భళ్ళాలదేవగా మార్చేసుకున్నారు. ‘బాహుబలి’ సినిమా ఇంపాక్ట్‌ అది. కండలు తిరిగిన శరీరంతో ‘బీస్ట్‌’లా కన్పించాడు రానా, ‘బాహుబలి’ సినిమాలో. అలాంటి రానా, బక్కచిక్కిపోయి కన్పిస్తోంటే.. అనుమానాలు రాకుండా వుంటాయా.? ‘సినిమా కోసం ఏదైనా చేయాల్సిందే.. సినిమా డిమాండ్‌ చేసింది సన్నబడ్డాను..’ అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రానా.

అయితే, రానా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, ఈ నేపథ్యంలోనే బక్కగా తయారయ్యాడంటూ గాసిప్స్‌ పుట్టుకొచ్చాయి. రెండు కిడ్నీలూ చెడిపోవడంతో రానాకి విదేశాల్లో శస్త్ర చికిత్స జరిగిందనీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారనీ ఊహాగానాలు రావడం చూశాం. వాటిని ఖండిస్తూ, తాను హ్యాపీగా వున్నానని రానా కొన్ని ఫొటోలు, వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

రానా, ఈ మధ్య కొంత కాలం విదేశాలకే పరిమితమైపోయిన మాట వాస్తవం. అయితే, రానా ఎట్టకేలకు విదేశాల నుంచి తిరిగొచ్చాడు.. కానీ, హైద్రాబాద్‌కి ఇంకా రాలేదు. ప్రస్తుతం మకాం ముంబైలోనే పెట్టేశాడు. దాంతో, మళ్ళీ అనుమానాలు షురూ. ‘ఇండియాకి తిరిగొస్తున్నాను..’ అంటూ సోషల్‌ మీడియాలో ప్రకటించిన రానా, హైద్రాబాద్‌కి ఎందుకు రాలేదు.? అన్న చర్చ జరగడం సహజమే.

‘సినిమా పనుల నిమిత్తం..’ అని రానా సన్నిహితులు చెబుతున్నారు. అలా విమానం హైద్రాబాద్‌లో ల్యాండ్‌ అయ్యి, ఇలా ఓ మీడియా సమావేశంలో కన్పించి.. మళ్భీ ముంబై వెళ్ళిపోవచ్చు కదా.? అన్నది కొందరి ‘ఉచిత సలహా’. కానీ, అది రానా వ్యక్తిగతం. ‘నేను పూర్తి ఆరోగ్యంతో వున్నాను..’ అని ఒకటికి వందసార్లు చెప్పుకోవాల్సి రావడం ఏ నటుడికైనా బాధాకరమైన విషయమే.

ఎలాంటి అనారోగ్య సమస్యలూ తనకు లేవని రానా చెబుతున్నా, ఈ గాసిప్స్‌ ఎందుకు పుట్టుకొస్తున్నాయి.? ఏమో, ఈ సస్పెన్స్‌కి రానా ఎప్పుడు తెరదించుతాడోగానీ.. ఇదేదో జాతీయ సమస్యలా చాలామంది ఫీలయిపోతుండడమే ఆశ్చర్యకరం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...