తెలంగాణలో ఇటివల విధించిన 10 రోజుల లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 30వ తేదీ వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించింది. ఈమేరకు రాష్ట్రంలోని పరిస్థితులు.. మంత్రుల అభిప్రాయాలు తీసుకున్న సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
లాక్ డౌన్ పొడిగింపులో భాగంగా ఈనెల 20న జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని కూడా వాయిదా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజూ 5వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర క్యాబినెట్ లాక్ డౌన్ వైపే మొగ్గు చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
361126 183176Thank you for your information and respond to you. bad credit auto loans hawaii 401673