Switch to English

ముందు దేశం, త‌రువాత పార్టీ: ఎల్‌కె అద్వానీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అధ్వానీ చాలా రోజుల త‌రువాత త‌న మ‌నో భావాల‌ను బ్లాగ్‌లో పంచుకున్నారు. ఒక దశ‌లో దేశ‌వ్యాప్తంగా ర‌థ‌యాత్ర‌చేసి, బిజెపికి ఊపిరి పోసిన నేత ఆయ‌న‌. 1991 నుంచి వ‌రుస‌గా ఆరు సార్లు గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్ నుంచి ఎన్నిక‌వుతూ వ‌స్తున్నారు. కానీ ఈ సారి ఆయ‌న‌కు టిక్కెట్ ద‌క్క‌లేదు.

ఉప ప్ర‌ధానిగా ప‌నిచేసిన ఆయ‌న ఏదో ఒక రోజు భార‌త ప్ర‌ధానిగానో లేదా రాష్ట్రప‌తి గానో ఆయ‌న‌ను చూడాల‌ని అభిమానులు ఆశించారు. కానీ ఆ అవ‌కాశాలు ఇప్పుడు స‌న్న‌గిల్లాయి. ఈ నేప‌థ్యంలోనే బ‌హుశ ఇప్పుడు త‌న మ‌నో భావాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఏప్రిల్ ఆరున బిజెపి వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌కు త‌న సందేశ‌మిస్తూ బిజెపి నేత‌ల‌కు ఇది ముఖ్య‌మైన రో జ‌ని, ప్ర‌తి కార్య‌క‌ర్త ఆత్మ ప‌రిశీల‌న‌తో పాటు గ‌త జ్ఞాప‌కాల‌ను , భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌ను ఆలోచించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని హిత‌వు ప‌లికారు.

బిజెపి శ్రేణులు త‌న‌పై చూపిన అభిమానం, గౌర‌వాల‌కు తాను రుణ‌ప‌డి ఉన్నాన‌ని, గాంధీన‌గ‌ర్ ప్ర‌జ‌ల‌కు కూడా కృత‌జ్ఞ‌త‌లు చెపుతున్నాన‌ని ఆయ‌న అన్నారు. తాను త‌న 14 వ ఏట‌నే ఆర్ ఎస్ ఎస్ లో చేరాన‌ని, అప్ప‌టి నుంచి మాతృభూమికి సేవ చేయ‌డం అల‌వాటుగా మారింద‌ని త‌న రాజ‌కీయ జీవితంలో జ‌న‌సంఘ్‌, బిజెపిల‌తో ఏడు ద‌శాబ్దాలు విడ‌దీయ‌లేని అనుబంధం ఉంద‌ని పేర్కొన్నారు.

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజ్‌పేయీతో పాటు పలువురు స్ఫూర్తిదాయక, నిస్వార్థ నేతలతో పని చేసే గొప్ప అవకాశం త‌న‌కు దక్కింది. మొదట దేశం.. ఆ తర్వాత పార్టీ.. సొంత ప్రయోజనాలు చిట్టచివర.. అనే స్ఫూర్తిదాయక సూత్రాన్ని నేను నా జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ పాటించాన‌ని అద్వానీ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం, ఐక్యత, ప్రజాస్వామ్య వ్యవస్థలతో పాటు మీడియా స్వేచ్ఛ, ఎన్నికల సంస్కరణలు, పారదర్శకతలను కాపాడడానికి బిజెపి క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. మన దేశ ప్రజాస్వామ్య విలువలను బలపరచడానికి మనమంతా ఐక్యంగా పోరాడాలన్నదే త‌న కోరిక అని అద్వానీ నొక్కి చెప్పారు. అంతేకాకుండా . మీడియాతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయాలని హిత‌వు ప‌లికారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...