Switch to English

డాక్టర్ ప్రీతిని చంపేస్తే చిన్న అంశమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘సైఫ్ అయినా.. సంజయ్ అయినా.. తప్పు చేసినోడ్ని వదిలే ప్రసక్తే లేదు.. చట్ట ప్రకారం శిక్షిస్తాం..’ అంటూ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి నేత కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని స్వాగతించాల్సిందే. అయితే, ‘చిన్న అంశాన్ని రాజకీయం చేస్తారా.?’ అంటూ కేటీయార్ సంధించిన ప్రశ్నని మాత్రం ముమ్మాటికీ ఆక్షేపణీయమే.

ఏది చిన్న అంశం.? డాక్టర్ ప్రీతి చనిపోయింది. కాదు కాదు, చంపబడింది. ఆమె ఆత్మహత్యాయత్నం చేసినా, దానికి కారణమైంది సైఫ్ అనే సీనియర్. అతడి వేధింపుల వల్లనే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. ‘నా కుమార్తెది ఆత్మహత్య కాదు.. హత్య..’ అంటున్నారు డాక్టర్ ప్రీతి తండ్రి. ఆయనకు ఎవరు సమాధానం చెబుతారు.

ఆ మధ్య తెలంగాణలో దిశ ఎన్‌కౌంటర్ జరిగింది. అప్పట్లో ఆ ఎన్‌కౌంటర్‌ని కొన్ని పౌరసంఘాలు తప్పు పట్టాయి. కానీ, దేశమంతా తెలంగాణ పోలీస్‌కి సెల్యూట్ చేసింది. ఎందుకు.? కేసులు, కోర్టులు, శిక్షలు.. ఇలా కాలయాపన తప్ప, న్యాయం జరగదు. తక్షణ న్యాయం జరిగితేనే బాధిత కుటుంబానికి సాంత్వన.

అలాగని, పోలీసులైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా.? అన్నదీ వేరే చర్చ. ఏదన్నా జరగకూడని ఘటన జరిగితే, వెంటనే దోషులెవరో తేలాలి. దోషులకి వెంటనే శిక్ష పడాలి. భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదు. కింది కోర్టులో శిక్ష పడితే, పై కోర్టులో ఉపశమనం రావొచ్చు. సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించినా, దాని అమలుకు మళ్ళీ బోల్డంత కాలయాపన.

చనిపోయింది ఓ యువతి. పైగా, డాక్టర్.! ర్యాగింగ్ వల్ల ఆమె బలవన్మరణానికి పాల్పడింది. మరి, ఆ ర్యాగింగ్ చేసిన వ్యక్తి.. వేధింపులకు దిగిన వ్యక్తి ఈ భూమ్మీద జీవించడానికి ఎలా అర్హుడవుతాడు.? పైగా, ఇందులో ‘లవ్ జిహాద్’ అనే ఆరోపణలూ వస్తున్నాయి. అలాంటప్పుుడు ఇది చిన్న అంశమెలా అవుతుంది.?

కాదేదీ రాజకీయానికి అనర్హం.! గులాబీ పార్టీ ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయం చేయొచ్చా.? ఇంకెవరూ చేయకూడదా.? ఒక్క మాట.. ఒకే ఒక్కమాటతో మంత్రి కేటీయార్, తన స్థాయిని పాతాళానికి పడేసుకున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...