Switch to English

కిషన్‌ రెడ్డికి తమిళనాడు ఎన్నికల బాధ్యతలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,395FansLike
57,764FollowersFollow

తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఏ సమయంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్‌ ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ఎన్నికల బాధ్యతలను బీజేపీ తెలంగాణ సీనియర్ నాయకుడు మరియు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కి అప్పగించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న జి కిషన్‌ రెడ్డి కి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు అప్పగించడం పట్ల ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడు రాజకీయాలపై మంచి పట్టు ఉండటంతో పాటు పక్క రాష్ట్రం అవ్వడం వల్ల కిషన్‌ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకు వెళ్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. కిషన్‌ రెడ్డి తో పాటు సహ బాధ్యుడిగా రవాణ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఎంపి అయ్యాడు. వీరిద్దరు కలిసి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయ పథంలోకి నడిపిస్తారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు తమిళనాడులో బీజేపీ పెద్దగా ప్రభావం చూపింది ఏమీ లేదు. కాని జయలలిత, కరుణా నిధి చనిపోయిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు అవ్వడం వల్ల ప్రత్యేకంగా మారుతున్నాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్...

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్...

రాజకీయం

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...

Election Results: బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలు.. ఏఏ సినిమా ధియేటర్లలో తెలుసా..

Election Results: జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. దీంతో యావత్ దేశం జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల (...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 26 మే 2024

పంచాంగం తేదీ 26- 05-2024, ఆదివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ తదియ సా.5.48 వరకు తదుపరి చవితి నక్షత్రం: మూల...

ఎన్టీయారూ.. తెలుగు జాతీ.! ఓ రాజకీయ రచ్చ.!

ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు.! తెలుగు నేల ఎంతోమంది మహనీయుల్ని చూసింది. కొందరు రాజకీయ ప్రముఖులు, రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు. అలాగే, కొందరు రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కూడా.!...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 29 మే 2024

పంచాంగం తేదీ 29- 05-2024, బుధవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ షష్ఠి పగలు 1.10 వరకు తదుపరి సప్తమి నక్షత్రం:...

NTR: ఎన్టీఆర్ 101వ జయంతి.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు

NTR: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన మనవళ్లు...

జనసేన తాలూకా.! ఆంధ్ర ప్రదేశ్‌లో సరికొత్త పొలిటికల్ ట్రెండ్.!

అభిమాన తారల పేర్లను, ఫొటోల్ని తమ వాహనాల మీద చూసుకోవడం అనేది ఎప్పటినుంచో వస్తున్న వ్యవహారమే. రాజకీయాల్లో ఇది కాస్త కొత్త పుంతలు తొక్కుతుండడమూ మామూలే అయిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక...