‘రాజావారు రాణిగారు’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం హీరోగా, టాక్సివాలా చిత్రంతో ఆకట్టుకున్న ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పైన ఒక చిత్రం రూపొందుతోంది.
ఎలైట్ గ్రూప్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ SR కళ్యాణమండపం – Est. 1975 ‘ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఒక కళ్యాణమండపం చుట్టూ జరిగే కథతో ఎంతో ఆసక్తిగా రూపొందుతని, రాయలసీమ నేపథ్యంలో సాగే వినోదాత్మక అంశాలున్న కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నట్లుగా దర్శకుడు శ్రీధర్ గాదె తెలిపారు. ఇక ఈ సినిమాలో ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ హీరో తండ్రి పాత్ర పూర్తి పోషిస్తున్నారు. ఇక తన కెరీర్ లో తొలిసారిగా సాయికుమార్ పూర్తిగా రాయలసీమ మాండలికం,
వ్యావహారిక శైలిని అనుసరించనున్నారట, అలానే తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని గొప్పగా చూపించే ప్రయత్నం ఈ సినిమాలో జరుగుతుందని చిత్ర బృందం చెబుతోంది. మొదటి షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ కి 13వ తారీఖు నుంచి రాజంపేటలోని అన్నమాచార్య కాలేజీలో జరగనుందని ఎలైట్ టీమ్ చెబుతోంది.
569508 617288The Twitter application page will open. This is excellent if youve got some thousand followers, but as you get more and a lot more the usefulness of this tool is downgraded. 947484
150547 800089An incredibly intriguing examine, I might possibly not concur entirely, but you do make some extremely valid points. 363631
355126 176060Thank you, Ive lately been looking for info about this topic for ages and yours will be the greatest Ive located out so far. But, what in regards towards the bottom line? Are you sure concerning the supply? 361162