Switch to English

కేసీఆర్ మెట్టు దిగినట్టా.. దిగనట్టా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలంగాణలో మూడు వారాలుగా ఉధృతంగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా.. సమస్య పరిష్కారం కోసం గట్టి ప్రయత్నాలు జరగలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. ఇరు వర్గాలూ బెట్టు వీడి మెట్టు దిగాలని పేర్కొంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలని స్పష్టంచేసింది. ఈనెల 18నే ఇందుకు సంబంధించిన ఆదేశాలిచ్చింది.

అయితే, ఉత్తర్వులు ప్రతి అందే వరకు హడావుడి పడక్కర్లేదని భావించిన ప్రభుత్వం.. అవి అందే వరకు తీరిగ్గా వేచి చూసింది. ఎట్టకేలకు మంగళవారం హైకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వానికి అందడంతో రాత్రికి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కోర్టు ఆదేశాలకు లోబడి ఈ అంశంలో ముందుకెళ్లాలని నిర్ణయించారు. అయితే, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగిలిన డిమాండ్లను మాత్రమే పరిశీలించాలని స్పష్టంచేశారు. ఇందుకు కొత్త భాష్యం కూడా చెప్పారు.

కార్మికులే విలీనం డిమాండ్ ను సొంతంగా వదులుకున్నారని, అదే విషయాన్ని కోర్టులో చెప్పారని పేర్కొన్నారు. వాస్తవానికి కార్మికులు విలీనం డిమాండ్ తోనే సమ్మెకు దిగారు. దీంతోపాటు బకాయిలు చెల్లించాలనేది మరో డిమాండ్. మిగిలినవన్నీ సాధారణ డిమాండ్లే. వాటి కోసం చర్చలు కూడా అవసరంలేదు. కేవలం వినతుల ద్వారా తేర్చే సమస్యలవి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం పైకి మెట్టు దిగినట్టే కనిపిస్తున్నా.. తన వైఖరికి కట్టుబడే ఉండటం గమనార్హం.

ఆ ఒక్కటీ తప్ప అనే రీతిలో విలీనం మినహా మిగిలిన డిమాండ్ల పరిశీలనకు సిద్ధం అని ఆది నుంచీ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే చెప్పారు. పైగా వెంటనే చర్చల ప్రక్రియ కూడా మొదలుపెట్టలేదు. డిమాండ్ల అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేశారు. ఇదీ కేసీఆర్ మార్కు ఝలక్ అంటే. పైగా చర్చలు కూడా అధికారుల స్థాయిలోనే జరపాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. మొత్తానికి విలీనం ప్రసక్తే ఉండేది లేదని అర్థమవుతోంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ మాత్రం విలీనం డిమాండ్ ను వదులుకోలేదని స్పష్టంచేస్తోంది. ఆ డిమాండ్ పైనే ప్రధానంగా చర్చలు జరగాలని పేర్కొంటోంది.

6 COMMENTS

  1. 318148 254309Soon after study several the websites on your own internet internet site now, i truly like your indicates of blogging. I bookmarked it to my bookmark web site list and will also be checking back soon. Pls consider my web-site likewise and tell me what you consider. 593787

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...