2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో.. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ స్థాపించిన మక్కల్ నీది మయ్యుం పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయింది. ఇప్పటి వరకు ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ఈ పార్టీ గెలువలేక పోయింది. దానికి తోడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కమల్ హాసన్ నాయకత్వంపై విమర్శలు చేస్తూ సొంత పార్టీ నాయకులు వీడి వెళ్లారు. పార్టీకి చెందిన కీలక నాయకులు రాజీనామా చేయడంతో కమల్ తీవ్ర మనస్థాపంకు గురయ్యాడు అంటూ టాక్ వచ్చింది. ఆయన పార్టీని రద్దు చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.
పార్టీ రద్దు వార్తల నేపథ్యంలో కమల్ స్పందించాడు. ఊపిరి ఉన్నంత వరకు తాను రాజకీయాల్లో కొనసాగుతాను అంటూ వెళ్లడించాడు. తన ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాల్లో కొనసాగుతాను. పదవుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పేర్కొన్నాడు. పార్టీ నుండి వెళ్లి పోయిన వారు చేస్తున్న నిరాధార ఆరోపణలకు తాను సమాధానం ఇవ్వాలనుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ముందు ముందు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానంటూ పేర్కొన్నాడు.
744142 532712Music began playing any time I opened this internet site, so frustrating! 928268
618829 235747This is a excellent topic to speak about. Sometimes I fav stuff like this on Redit. I dont think this would be the very best to submit though. Ill take a appear about your site though and submit something else. 395959
301097 774795excellent . Thanks for informations . Ill be back. Thanks once again 328530