గ్లామర్ భామ కాజల్ పరిస్థితి ఇప్పుడు అంతగా బాబాలేదు. వరుస పరాజయాలతో కెరీర్ పరంగా వెనకపడింది. అటు కుర్ర హీరోలతో కూడా ప్రయత్నాలు చేసిన పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో అవకాశాలు తగ్గాయి. తాజాగా ఓ సీనియర్ హీరో సరసన నటించేందుకు ఓకే చెప్పింది కాజల్. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు కింగ్ నాగ్. లేటెస్ట్ గా మన్మధుడు 2 తో నిరాశ పరిచాడు నాగ్. తాజాగా ఓ కొత్త ప్రయోగానికి సిద్ధం అయ్యాడు.
ఈ చిత్రంలో నాగ్ పోలీస్ అధికారిగా కనిపిస్తాడని టాక్. ఇటీవలే నాగ్ సంచలన దర్శకుడు వర్మ తెరకెక్కించిన ఆఫీసర్ సినిమాలో కూడా పోలీస్ అధికారిగా కనిపించాడు కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో మరోసారి నాగ్ పోలీస్ గా కనిపిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ గా కాజల్ ఎంపికయింది. ఇదివరకే నాగ చైతన్యతో జోడిగా నటించిన కాజల్ .. ఇప్పుడు నాగ్ సరసన జోడి కట్టడం విశేషం.
429160 123649There is noticeably a bundle to learn about this. I assume you produced specific good points in capabilities also. 815371
231751 637864Yay google is my king helped me to locate this fantastic internet site ! . 556982
900117 680394You should participate in a contest for among the very best blogs on the web. I will suggest this internet web site! 427084