వైఎస్, చంద్రబాబు హయాంల నుంచి వార్తల్లో నిలుస్తున్న కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఈమేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. ‘లిబర్టీ స్టీల్స్ కంపెనీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. లిబర్టీ స్టీల్స్‌కు ఫండింగ్ చేసే సంస్థలు దివాళా తీశాయి. వారికి ఆర్థిక పరిస్థితి సహకరించదు. లిబర్టీ స్టీల్స్‌తో కలిసి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టాం. ఈ నేపథ్యంలో ఎల్-2గా వచ్చిన కంపెనీని పరిగణనలోకి తీసుకోవాలా.. ప్రభుత్వమే చేపట్టాలా.. అనే అంశంపై చర్చిస్తున్నాం’ అని అన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ప్లాన్-బి అమలు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఏపీలోని పెద్ద, మధ్య తరహా పరిశ్రమలకు సుమారు రూ.1000కోట్ల ప్రొత్సాహాకాలు ఇస్తామని అన్నారు. ఇప్పటికే ఎంఎస్ఎంఈలకు రూ. 300కోట్ల ప్రొత్సహాకాలు ఇస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఐటీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. వివిధ సంస్థలకు చెందిన సీఈఓలు.. సీఎఫ్ఓలు వర్క్ షాపునకు హాజరు కానున్నారని మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
763593 471805Great artical, I unfortunately had some issues printing this artcle out, The print formating looks just a little screwed more than, something you may want to appear into. 438698
305921 333896I got what you intend, saved to bookmarks , quite decent web web site . 92122
525535 613060I always was interested in this subject and still am, thankyou for posting . 923208
344596 624214This is often a great blog, could you be interested in working on an interview about just how you developed it? If so e-mail myself! 535304
595451 792711My spouse and I stumbled over here from a different website and thought I may possibly as nicely check things out. I like what I see so now im following you. Appear forward to going more than your web page repeatedly. 649027