Switch to English

Jr.Ntr: ‘ఏఐ’ మాయాజాలంతో ఎన్టీఆర్ ని పోలిన ఫొటో..! నెట్టింట వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,318FansLike
57,764FollowersFollow

Jr.Ntr: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏఐ (AI) సృష్టిస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఇదంతా పక్కన పెడితే ఏఐతో చేసిన ఓ పిక్ ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. అది టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr.Ntr) ముఖాన్ని పోలిన పిక్.

దీనిని రోబో, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన శ్రీనివాస్ మోహన్ (Srinivas Mohan) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి ఇల్యూషన్ టూల్ సాయంతో తీర్చిదిద్దారు. ఆస్కార్ వేడుకల్లో ఎన్టీఆర్ ఫొటో ఆధారంగా దీనిని రూపొందించారు.

ఆకాశం, సముద్రం, బోట్లు ఉన్న పిక్ తీక్షణంగా చూస్తే వీటితో ఎన్టీఆర్ ముఖం సుస్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర (Devara) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ కు సంబంధించే శ్రీనివాస్ మోహన్ దీనిని తీర్చదిద్దారనే టాక్ వస్తోంది. దీంతో.. పిక్ ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందోనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు.

 

2 COMMENTS

 1. Great job on this post! The content is incredibly
  informative and thoroughly researched, providing valuable insights into
  the subject at hand. The way of writing is compelling and moves seamlessly, making it an delightful
  read. I value the effort put into communicating complex ideas in a concise
  and concise. This write-up has undoubtedly expanded my awareness on the topic.
  Well done to the author for delivering such a high-quality piece!|I’m thoroughly awed with the high quality of this write-up.
  The writer has masterfully presented a impartial view on the topic,
  providing both sides of the argument in a fair and unbiased manner.
  The investigation and facts cited throughout the article add credibility to the arguments made.
  I value the lucidity of the writing, which made it easy to understand and grasp
  intricate concepts. This write-up is a invaluable asset for anyone
  seeking a comprehensive understanding of the
  subject matter.|This article is a breath of fresh
  air! The author’s unique perspective and creative approach
  make it stand out from the rest. I found myself engrossed
  in the captivating storytelling and the effortless flow of ideas.

  The author’s enthusiasm for the subject shines through every word, making the exploration truly delightful.
  I applaud the effort put into creating such an original work.

  Well done!|This is an outstanding write-up of writing!

  The author’s in-depth knowledge of the topic is evident throughout the
  piece. The clear-cut and concise explanations, coupled with supporting instances, make challenging ideas easy to understand.
  I value the thorough research study that went into this article, as it provides a solid foundation for
  the points presented. The author’s way of writing is engaging and keeps the reader captivated until the end.

  I was astounded by the smooth transition between thoughts and
  the coherent structure of the write-up. The author’s capability to
  present nuanced perspectives and provide thought-provoking
  ideas is praiseworthy. It’s evident that a lot of work and proficiency went into
  creating this remarkable piece. I highly suggest it to anyone looking for
  a well-crafted and enlightening article.|I must say, this
  article exceeded my expectations! The comprehensiveness of analysis and
  the original perspective presented really distinguishes it apart.
  The writer’s command of the subject shines through, making challenging concepts effortlessly understandable.
  The writing style is captivating and grabs the reader’s interest from the very beginning.
  I found myself absorbed in the content, readily absorbing every word.
  This is a praiseworthy piece of work that deserves
  recognition. Well done!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Peka Medalu: ‘పేక మేడలు’ సక్సెస్ మీట్.. రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు:...

Peka Medalu: కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తామని మా ‘పేక మేడలు’ (Peka Medalu) సినిమాతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారని.. సినిమాకు రిపీట్ ఆడియన్స్ వస్తున్నారని...

Pawan Kalyan: అనా కొణిదెల మాస్టర్స్ డిగ్రీ.. అభినందించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవర్ స్టార్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సతీమణి అనా కొణిదెల సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ...

Upasana: భార్య, తల్లి, వ్యాపారవేత్త.. అన్నింటా ‘ఉపాసన’ ఎంతో చక్కన..

Upasana: పుట్టినింట గారాభంగా పెరిగి.. క్రమశిక్షణతో పైకొచ్చి.. అత్తవారింట అడుగుపెట్టి.. మెట్టినింట వారి పేరు అక్కడ నిలబెట్టడం.. చిన్న విషయం కాదు. తరగని సంపదకు వారసురాలు,...

Bunny Vas: ‘పవన్ కల్యాణ్ అలా అనడంతో..’ తన పొలిటికల్ ఎంట్రీపై...

Bunny Vas: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas) తన రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయ్ సినిమా కార్యక్రమంలో ఆయనకు...

Bunny Vas: ‘మెగా-అల్లు కుటుంబాలను అలానే చూడాలి..’ బన్నీ వాస్ కామెంట్స్...

Bunny Vas: మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య విబేధాలున్నాయా..? అనే ప్రశ్నకు GA2 నిర్మాణ సంస్థ నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas) స్పందించారు. చిరంజీవిగారు ఎప్పుడూ...

రాజకీయం

నెలన్నరకే రాష్ట్రపతి పాలనా.? జగన్‌కి అసలేమయ్యింది.?

ఎవరో వెనకాల వుండి, తప్పుడు మార్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నడిపిస్తున్నారా.? లేదంటే, ఆయనే తనకు తాను సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్‌లో తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకునేలా ముందడుగు వేస్తున్నారా.? టీడీపీ...

కుమార్తె లాంటిది.! తండ్రిలా సాయం చేశా: విజయసాయిరెడ్డి ట్వీటు.!

వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయి రెడ్డి మీద, ‘అక్రమ సంబంధం’ ఆరోపణలున్నాయి. అది కూడా దేవాదాయ శాఖకు చెందిన ఓ అధికారిణితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమె బిడ్డకు తండ్రయ్యాడన్నది ప్రధాన ఆరోపణ....

Janasena: జనసేన పార్టీ శ్రేణుల జోరు.. దిగ్విజయంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం..

Janasena: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన జనసేన (Janasena) పార్టీ ప్రస్థానం మొదలై 10ఏళ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత కూటమితో కలిసి అధికారంలోకి వచ్చింది జనసేన. పోటీ చేసిన 21అసెంబ్లీ,...

Bunny Vas: ‘పవన్ కల్యాణ్ అలా అనడంతో..’ తన పొలిటికల్ ఎంట్రీపై బన్నీ వాస్

Bunny Vas: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas) తన రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయ్ సినిమా కార్యక్రమంలో ఆయనకు ఎదురైన ప్రశ్నపై స్పందించారు. గత ఎన్నికల్లో...

ఐదేళ్ల తర్వాత జనంతో ప్రయాణించిన జగన్

వైఎస్ఆర్సిపి అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ ఐదేళ్ల తర్వాత తొలిసారిగా జనంతో ప్రయాణించారు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన జనంలో తిరిగింది లేదు. సీఎం అయిన తర్వాత ప్రత్యేక భద్రత...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 19 జూలై 2024

పంచాంగం తేదీ 19- 07- 2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:38 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:38 గంటలకు. తిథి: శుక్ల త్రయోదశి సా...

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ OTT స్ట్రీమింగ్..! ఎప్పటినుంచంటే..

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు...

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు పై డ్రగ్స్ కేసు

తండ్రీ కుమార్తెల బంధం పై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు పై మరో కేసు నమోదయింది. ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతన్ని అరెస్టు చేసి...

Anant Ambani: స్టార్ హీరోలకు అనంత్ అంబానీ ఖరీదైన కానుక.. ధర తెలిస్తే షాకే

Anant Ambani: ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటున్న అంశం అంటే అంబానీ ఇంట పెళ్లి సందడి గురించే. అంగరంగ వైభవంగా.. దేశ విదేశీ ప్రముఖుల మధ్య అనంత్ అంబానీ (Anant Ambani)-రాధికా మర్చంట్...

రూ. 13 లక్షల వేతనంతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్ఈసీ పవర్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఆర్ఈసీ పీడీసీఎల్) లో 25 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో డిప్యూటీ మేనేజర్ పోస్టులు-...