దేశ దిగ్గజ టెలికాం సంస్థ జియో ఇచ్చిన హామీ మేరకు ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ ను ఉచితంగా ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఉచిత కాల్స్ గతంలో ఇచ్చిన జియో కొంత కాలంగా చార్జీల మోత మ్రోగిస్తుంది. దాంతో టెలికాం సంస్థ జియోపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జియో మళ్లీ ఉచిత కాల్స్ ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించింది.
ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జీల విధానం రద్దు అయిన కారణంగా జియో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా గతంలోనే పేర్కొంది. రేపటి నుండే ఏ నెట్ వర్క్ కు అయినా ఉచితంగా కాల్స్ ను చేసుకునేందుకు కంపెనీ అనుమతులు ఇస్తుంది. ఇతర నెట్ వర్క్ సంస్థలు ఈ విధానంను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాని ట్రాయ్ మాత్రం ఇంటర్ కనెక్షన్ చార్జీల విధానంను రద్దు చేయడం జరిగింది. దాంతో జియో తమ వినియోగదారులకు కాల్ ను ఉచితంగా ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది.
degree coursework
[url=”https://brainycoursework.com”]do my coursework for me[/url]
coursework help
713305 33161youve gotten an critical weblog proper here! would you wish to make some invite posts on my weblog? 509784
321440 916388I saw two other comparable posts although yours was the most beneficial so a good deal 743014
913399 925359I only wish that I had the ability to convey what I wanted to say inside the manner which you have presented this details. Thanks. 680906
557055 407675I got what you mean , saved to bookmarks , really decent internet site. 888888
9476 777670As I internet internet site possessor I believe the content matter here is rattling magnificent , appreciate it for your hard function. You must maintain it up forever! Very best of luck. 804695
586928 33298There couple of fascinating points at some point in this posting but I dont determine if these men and women center to heart. There is some validity but Let me take hold opinion until I check into it further. Excellent write-up , thanks and then we want far more! Combined with FeedBurner in addition 404470