అతిలోక సుందరి అనిపించుకున్న స్వర్గీయ శ్రీదేవి వారసురాలిగా హీరోయిన్ గా పరిచమైన జాన్వీ కపూర్, ఇప్పటి వరకూ నటిగా తనకు అందిన విజయాలు తక్కువే కానీ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో, హాట్ హాట్ గ్లామర్ షో విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కుర్రాళ్ళ మనసు దోచుకుంటూనే ఉంది. గత వారం జాన్వీ కపూర్ నటించిన ‘రూహి’ సినిమా రిలీజయింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో కాస్త హాట్ గా కనిపించింది.
కానీ తాజాగా తను పోస్ట్ చేసిన రెడ్ హాట్ లుక్ ఫోటోలు మాత్రం చూసిన వారికి మతిపోయేలా ఉన్నాయి. చెర్రీస్ కలర్ లో ఉండే గౌన్ లో పూర్తి క్లివేజ్ అందాలను చూపిస్తూ, మిలమిల మెరిసే ఫుల్ థైస్ ని పూర్తిగా ఎక్స్ పోజ్ చేస్తూ పోస్ట్ చేసిన ఈ పిక్స్ కుర్రకారుకి సెగలు పుట్టిస్తున్నాయి. జాన్వీ కపూర్ గతంలో ఎప్పుడూ ఈ రేంజ్ డీప్ క్లివేజ్ అందాలను చూపించలేదు, సో ఒక్కసారిగా ఈ రేంజ్ అందాల విందు చూసేసరికి సమ్మర్ హీట్ ని జాన్వీనే పెంచేస్తోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
199260 683403Just what I was seeking for, appreciate it for posting . 98340
603340 449716The planet are actually secret by having temperate garden which are typically beautiful, rrncluding a jungle that is definitely surely profligate featuring so many systems by way of example the game courses, golf approach and in addition private pools. Hotel reviews 706297
725936 76457Im not that considerably of a internet reader to be honest but your sites really good, keep it up! Ill go ahead and bookmark your internet site to come back later. All of the greatest 587083
901362 429552Actually good style and design and superb content , nothing at all else we need : D. 312694