Switch to English

వ్యాక్సినేషనే ఆ దేశాల్లో ‘తారకమంత్రం’..! తగ్గిన కేసుల తీవ్రత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

దేశంలో కోవిడ్ టీకా ఉత్సవం జరుగుతోంది. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అయితే.. వ్యాక్సిన్ పంపిణీలో రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. వ్యాక్సినేషనే పలు దేశాల్లో ప్రచండ వేగంగా వ్యాప్తి చెందిన వైరస్ తగ్గుముఖం పట్టింది. ఇందులో ఇంగ్లాండ్, ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలు ఉన్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీలో ఆ దేశాలు ముందుంటే ప్రస్తుతానికి 7 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ జరిగి భారత్ ఇంకా వెనుకబడే ఉంది.

ఇజ్రాయెల్ జనాభా 90 లక్షలే అయినా.. 2020 జూన్ లోనే వ్యాక్సిన్ కోసం మోడెర్నా నుంచి ఒప్పందం చేసుకుంది. డిసెంబర్ నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. టీకాపై అమెరికా ఆలోచిస్తున్న దశలోనే.. ఇజ్రాయెల్ 25 శాతం ప్రజలకు మొదటి దశ.. అయిదు లక్షల మందికి రెండో దశ టీకా వేసేసింది. జనవరి 20కి రోజుకి 10వేలకు పైగా కేసుల నుంచి.. ప్రస్తుతం 200లోపుకు తగ్గింది. ఏప్రిల్ 12కి 60 శాతం మందికి  (53 లక్షలు) వ్యాక్సిన్ డోస్ ఇచ్చారు. వైరస్ బారిన 8.30 లక్షల మందిలో 70 శాతం మందిలో యాంటీ బాడీలు పెరగడంతో హెర్డ్ ఇమ్యూనిటీకి దగ్గరలో ఉంది.

జనవరిలో ఇంగ్లండ్ స్ట్రెయిన్ దెబ్బకి విలవిల్లాడిపోయింది. బోరిస్ జాన్సన్ అక్కడ అత్యవసర పరిస్థితి విధించారు. భారత్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వ్యాక్సినేషన్ మొదలైంది. ఏప్రిల్ 11కి 47 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో జనవరి 8న 68వేల కేసులు నమోదైతే.. ప్రస్తుతం ఆ సంఖ్య 2500లోపుకి తగ్గింది. ఇప్పుడు అక్కడ కోవిడ్ ఆంక్షల్ని తొలగిస్తున్నారు.

అమెరికా కూడా వ్యాక్సినేషన్ లో వేగం చూపుతోంది. జనవరి 8న అత్యధికంగా 3 లక్షల కేసులు నమోదైతే.. ఏప్రిల్ 13 నాటికి ఆ సంఖ్య 77 వేలకు తగ్గింది. కేసుల తీవ్రత ప్రకారం ఇది ఏమాత్రం ఉపశమనం ఇచ్చే సంఖ్య కాకపోయినా.. గతంలో పోలిస్తే తగ్గి అమెరికాను ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో 36 శాతం మంది టీకాలు వేయించుకున్నారు.

8 COMMENTS

  1. 90462 725962I discovered your weblog internet site on google and examine numerous of your early posts. Continue to sustain up the superb operate. I merely extra up your RSS feed to my MSN News Reader. In search of forward to reading far more from you later on! 905784

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...