Switch to English

నేడు ఐపీఎల్ లో ముంబై , చెన్నై జట్ల మధ్య మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ …

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు ముగిసేసరికి పాయింట్ ల పట్టిక లో తొలి రెండు స్థానాలలో ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై జట్ల మధ్య మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ చెన్నై లోని చెపాక్ స్టేడియం లో జరుగనుంది. ఇరు జట్ల మధ్య లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ జట్టే గెలుపొందింది. ఆ రెండు ఓటములకు ఎలాగైనా క్వాలిఫైయర్ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై జట్టు ఆశిస్తుంది .

ఇకపోతే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు 26 మ్యాచ్ లలో తలపడగా ముంబై ఇండియన్స్ జట్టు 15 మ్యాచ్ లలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11 మ్యాచ్ లలో గెలుపొందాయి. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో నెగ్గిన జట్టు ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంటుంది.

పిచ్ ఎలా ఉండబోతుంది

చెన్నై, ముంబై జట్ల మధ్య జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ చెన్నై లోని చెపాక్ స్టేడియం లో జరగనుంది. ఇప్పటి వరకు ఈ సీజన్ లో జరిగిన అన్ని మ్యాచ్ లలో స్పిన్నర్లదే హావా కొనసాగింది . ఈ మ్యాచ్ లో కూడా పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. మొదట బ్యాటింగ్ చేసే జట్టు 175 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఉంచగలిగితే ఆ జట్టుకి గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెపాక్ స్టేడియం లో చివరిసారిగా ముంబై పైన 2010 లో గెలిచింది , తరువాత ముంబై తో చెపాక్ లో జరిగిన ఒక్క మ్యాచ్ లో కూడా చెన్నై జట్టు గెలుపొందలేదు.

ఇరు జట్ల కీలక ఆటగాళ్లు

ముంబై తరుపున బ్యాటింగ్ లో ఓపెనర్లు డికాక్, రోహిత్ లు కీలకం కానున్నారు, ఈ ఇద్దరిలో ఒకరు రాణించిన ఆ జట్టు భారీ స్కోర్ చేయగలుగుతుంది . ముంబై జట్టు ఆల్ రౌండర్ లు అయినా హార్దిక్ పాండ్య , పొలార్డ్ , కృనాల్ పాండ్య లు చెన్నై జట్టు పైన ఎంత ప్రభావం చూపుతారో వేచి చూడాల్సిందే .. ఇక బౌలింగ్ లో లసిత్ మలింగా , జస్పిరిత్ బుమ్రా లతో బలంగా కనిపిస్తుంది .

ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లీగ్ దశలో ఆకట్టుకున్న ముంబై జట్టు తో జరిగిన రెండు మ్యాచ్ లలో ఓటమి పొందింది , ఈ మ్యాచ్ లో ముంబై పైన ధోని ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి . గాయం కారణంగా కేదార్ జాదవ్ ఈ మ్యాచ్ కి అందుబాటులో ఉండకపోవచ్చు . ఇక ఫామ్ లో లేని షేన్ వాట్సన్ కీలకమైన క్వాలిఫైయర్ మ్యాచ్ లో అయినా తన బ్యాట్ కి పనిచెప్తాడో వేచి చూడాలి . ముంబై జట్టు బ్యాటింగ్ ని కట్టడి చేయగలిగితే చెన్నై జట్టు కి విజయావకాశాలు ఉంటాయి …

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...