ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావించారు. కాని ఎన్టీఆర్ 30 సినిమా దర్శకుడు మారిపోయాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తో కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ సినిమా రద్దు చేశాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.
ఎన్టీఆర్ 30 సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ ఇటీవలే కియారా అద్వానీని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ గతంలో భరత్ అనే నేను సినిమా కోసం కియారా అద్వానీతో వర్క్ చేసిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు.
272483 168601I got what you intend, saved to favorites , extremely decent internet internet site . 312622
3596 85241Properly, that is wonderful, but consider further options weve got here? Could you mind submitting an additional article relating to them also? Numerous thanks! 518441
511384 40088Just a smiling visitor here to share the really like (:, btw great pattern . 22716