కరోనా వైరస్ ఎన్నో వేరియంట్ లు గా మారుతున్న విషయం తెల్సిందే. లక్షల వేరియంట్ లుగా కరోనా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో యూకేలో వచ్చిన కరోనా కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరిగా మారి ఎంతో మందిని బలి తీసుకుంది. ఇక ఇండియాలో కూడా కరోనా వేరియంట్స్ నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కొత్తగా పుట్టుకు వచ్చిన కరోనా వేరియంట్స్ గురించి చేసిన ప్రయోగంలో అంత ప్రమాదం కాదని నిరూపితం అయ్యిందట.
దేశ వ్యాప్తంగా ఎన్నో కరోనా వేరియంట్ లను గుర్తించిన శాస్త్రవేత్తలు వాటికి సంబంధించిన ప్రయోగాలను నిర్వహించారు. గతంతో వచ్చిన కరోనాతో పోల్చితే కొత్త వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని వారు అంటున్నారు. అయితే ప్రమాద స్థాయి మాత్రం మునుపటి మాదిరిగానే సాదారణంగానే ఉందని అంటున్నారు. యూకే కొత్త స్ట్రెయిన్ తో పోల్చితే ఇండియాలో వచ్చే కొత్త వేరియంట్ లు అన్ని కూడా సాదారణంగానే ఉన్నాయని అంటున్నారు.
767912 555668Some genuinely fascinating information, properly written and normally user genial . 152489
817177 303299I enjoy searching via and I conceive this website got some truly beneficial stuff on it! . 465457
32837 71183Thanks for sharing superb informations. Your site is so cool. 152241
206093 45898Stay up the good work! 314084