Switch to English

క్రికెటర్‌.. ప్రైమ్‌ మినిస్టర్‌.. ఇప్పుడు కమెడియన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఇమ్రాన్‌ ఖాన్‌.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అతడో అద్భుతం. పాకిస్తానీ క్రికెటర్‌ అయినా, అప్పట్లో అతనికి ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ వుండేది. బాలీవుడ్‌ భామలు కొందరు అప్పట్లో ఆయనతో ప్రేమలో పడ్డారు కూడా. భారతదేశంలో ఎంతోమంది ఫ్రెండ్స్‌ ఇమ్రాన్‌ఖాన్‌కి వున్నారు. ఇరు దేశాల మధ్య ‘దాయాది’ పోరు వున్నా, ఇమ్రాన్‌ ఖాన్‌ క్రికెటర్‌గా భారత్‌కి వ్యతిరేకంగా నినదించింది చాలా చాలా అరుదు.

అలాంటి ఇమ్రాన్‌ ఖాన్‌, రాజకీయాల్లోకి వచ్చాక మారిపోయాడు. పాకిస్తాన్‌ ప్రధాని అయ్యాక, ఇమ్రాన్‌ ఖాన్‌ మరింతగా మారిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడాయన జస్ట్‌ కమెడియన్‌. ఓ దేశ ప్రధానిని ఉద్దేశించి కమెడియన్‌.. అనాలంటే అది అంత సబబు కాకపోవచ్చు. కానీ, ఇమ్రాన్‌ ఖాన్‌ తన స్థాయిని దిగజార్చేసుకున్నాడు. ఓ గల్లీ లీడర్‌, మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ప్రసంగిస్తే ఎలా వుంటుంది.? అలాంటిది, ఓ దేశ ప్రధాని అంతర్జాతీయ వేదికపై.. అదీ ఐక్యరాజ్యసమితిలో మత విధ్వేషాల్ని రెచ్చగొట్టడం హాస్యాస్పదం కాకపోతే మరేమిటి.?

బారతదేశంతో పోల్చితే పాకిస్తాన్‌ 7 రెట్లు చిన్నదని ఇమ్రాన్‌ ఖాన్‌ స్వయంగా చెబుతున్నాడు. కానీ, పాకిస్తాన్‌ వద్ద అణుబాంబులున్నాయట. వాటితో, భారత్‌ని ఢీకొనే ప్రయత్నం చేస్తామని ఇమ్రాన్‌ ఖాన్‌ అంటున్నాడు. సాధ్యమయ్యే పనేనా.? పాకిస్తాన్‌, తన మిస్సైళ్ళను ఎక్కుపెట్టడానికి ముందే, మొత్తంగా పాకిస్తాన్‌ నేలమట్టమయిపోయేలా చేయగల సత్తా భారతదేశానికి వుంది. ఆ సంగతి ఇమ్రాన్‌ ఖాన్‌కి తెలియదని ఎలా అనుకోగలం.?

పాకిస్తాన్‌కి చెందిన ఏ టెర్రరిస్టు సంస్థో ఇచ్చిన స్క్రిప్ట్‌ని ఐక్యరాజ్యసమితి వేదికపై చదివేశాడు తప్ప, ఇంగితజ్ఞానంతో ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడిన మాటలు కావవి. ప్రపంచంలో చాలా ఇస్లామిక్‌ దేశాలు, ఇస్లాం పేరుతో తీవ్రవాద కార్యకలాపాల్ని నడపడాన్ని సహించడంలేదు.. పాకిస్తాన్‌ లాంటి కొన్ని దేశాలు తప్ప. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రధాని నరేంద్రమోడీ హుందాగా మాట్లాడితే, ఇమ్రాన్‌ఖాన్‌ తన స్థాయిని దిగజార్చేసుకుని మాట్లాడాడు. కాశ్మీర్‌ పేరు ప్రస్తావించేందుకూ అర్హత లేని పాకిస్తాన్‌, తొలుత తమ దేశంలో తీవ్రవాదులు సృష్టిస్తున్న మారణహోమాన్ని చక్కదిద్దుకుంటే మంచిది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...