ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వేదికలు మారాయి. కరోనా నేపథ్యంలో ఈ టోర్నీని యూఏఈ, ఒమన్ లో నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ ఈ మెగా టోర్నీ జరగనుంది. టోర్నీ ఆతిథ్యం భారత్ కే చెందుతుంది. మ్యాచ్ లు మాత్రం దుబాయ్, అబుదాబి, షార్జా, ఒమన్ క్రికెట్ అకాడమీ మైదానాల్లో మ్యాచులు జరుగనున్నాయి. ఈమేరకు షెడ్యూల్ విడుదల చేసింది ఐసీసీ.
అత్యంత సురక్షితంగా టోర్నీని నిర్వహించాలనే లక్ష్యంతోనే బయో బబుల్ ను కట్టుదిట్టంగా నిర్వహించే దేశంలో టోర్నీ నిర్వహిస్తాం. ఇందుకు బీసీసీఐ, ఎమిరేట్స్, ఒమన్ క్రికెట్ బోర్దులతో కలిసి పని చేస్తామని ఐసీసీ తాత్కాలిక సీఈఓ జెఫ్ అలార్డిన్ అన్నారు. పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరై టోర్నీని యూఏఈకి తరలిస్తున్నట్టు గంగూలీ ఇప్పటికే ప్రకటించాడు. గతేడాది ఐపీఎల్ మ్యాచులు కూడా యూఏఈలోనే జరిగిన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య ఈ టోర్నీ విజయవంతంగా జరిగింది.
47070 807718Thank you for sharing with us, I conceive this web site genuinely stands out : D. 957333
926382 474298Hello there! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 168572
773112 310613I used to be recommended this web website by my cousin. Im no longer confident whether this put up is written by way of him as nobody else know such exact approximately my difficulty. You are remarkable! Thank you! 9844
508414 237963I like this web site because so significantly utile stuff on here : D. 763373
255377 475678Hey there! Amazing stuff, please do tell us when you post once more something similar! 774612
153529 205839There is noticeably a bundle to uncover out about this. I assume you produced positive nice factors in options also. 114733