Switch to English

Hyper Adi: ‘చిరంజీవి’పై హైపర్ ఆది అభిమానం.. మెగా ఫ్యాన్స్ గొంతుకే అది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Hyper Adi: తెలుగు చిత్రసీమ అనే యుద్ధభూమిలో సైన్యాధ్యక్షుడిగా యోధుల్ని ఢీకొట్టి 30ఏళ్లకుపైగా ఏలిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.

  • అన్నయ్య చిరంజీవి ఇంద్రసేనాని అయితే.. తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేనాని..
  • ఎవరి గురించైనా మాట్లాడితే వినేవారికి గూస్ బంప్స్ వస్తాయి.. మాట్లాడేవారికే గూస్ బంప్స్ వస్తే అది చిరంజీవి గురించే..
  • హీరోలకు ఫ్యాన్స్ ఉంటే.. చిరంజీవి గారికి హీరోలే ఫ్యాన్స్ ఉంటారు..
  • ఆస్తులు సంపాదించడం కంటే అభిమానుల్ని సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుని ఎదిగిన వ్యక్తి చిరంజీవి
  • పాత తరానికి కొత్త తరానికి వారధి చిరంజీవి.. కోట్లాదిమంది అభిమానులకు సారధి చిరంజీవి..
  • ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటదో లేదో తెలీదు కానీ.. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా మెగాస్టార్ ఫ్యాన్ ఉంటాడు..
  • టికెట్లకు క్యూలైన్లో చొక్కా చిరిగితే చిరంజీవి సినిమాకి టికెట్ తెగినట్టు.. చిరక్కపోతే టికెట్ దొరకనట్టు..

ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో.. మాటలు. అబ్బబ్బా..! ఇవి నోటి నుంచి వచ్చిన మాటలా.. ఏకే47 నుంచి వచ్చిన తూటాలా..! ఎదురుగా చిరంజీవి, ఫ్యాన్స్ కోలాహలం.. అయినా బెదరలేదు అదరలేదు.. మాటలన్నీ అలవోకగా, ఆసువుగా వచ్చేస్తుంటే ఫ్యాన్స్ అరచి అరచి అలసిపోతున్నా ఆగని ప్రవాహం.. డ్యామ్ గేట్లు ఎత్తేసిన ప్రవాహంలా..! ప్రతిమాటా వినసొంపే.. కళ్లను చెమర్చే తడే. ఇంతకీ ఇన్ని మాటలు మాట్లాడింది ఎవరనేగా.. జబర్దస్త్ లో పాపులర్ అయి.. సినిమాల్లో ప్రముఖ కమెడియన్ గా రాణిస్తున్న హైపర్ ఆది. భోళా శంకర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హైపర్ ఆది తన హైపర్ ఎనర్జీతో ప్రసంగించారు.

ఆది మాటలకు చిరంజీవి సైతం చలించిపోయారు. ఆయన కళ్ల నుంచి ఆనందభాష్పాలే వచ్చాయి. మాటకు ఈ చివర చిరంజీవి.. మాటకు ఆ చివర పవన్ కల్యాణ్. వీరి గురించి ఆది చెప్పని డైలాగ్ లేదు. ముఖ్యంగా చిరంజీవి తన 40ఏళ్ల కెరీర్లో సాధించిన ఘనతల్ని ఆది చెప్పుకొచ్చిన తీరు.. ప్రపంచంలోని మొత్తం మెగాభిమానుల అందరి కంఠం నుంచి ఒక్కసారిగా ప్రతిధ్వనించిన ఘంటారావాలే అయ్యాయి. వీటన్నింటి చదవడం కంటే.. వీక్షిస్తే ఆది 13నిముషాల స్పీచ్ మనకి మరో చిరంజీవి సినిమా చూసినట్టే.. మీరూ ఓ లుక్కేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...