నెల్లూరు జిల్లా కృష్ణ పట్నంకు చెందిన ఆనందయ్య ఔషదంకు ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో మాత్రం తుది నిర్ణయం తీసుకోలేదు. ఎట్టకేలకు ఆనందయ్య కంటి మందు విషయంలో కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటి మందు వల్ల ఎలాంటి ప్రమాదం లేని కారణంగా ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆయుష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులు ఎవరికి అయితే ఆక్సీజన్ లెవల్స్ తగ్గుతాయో వారికి ‘కె’ మందును కంట్లో వేస్తున్నారు ఆనందయ్య. అయితే ఇతర మందుల విషయంలో ఆయుష్ పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినా కంట్లో వేసే కె మందుకు మాత్రం ఓకే చెప్పలేదు. దాంతో కోర్టు కాస్త ఆలస్యంగా ఆ మందుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. కోర్టు అనుమతితో అధికారికంగా ఆనందయ్య కంటి మందును కూడా తయారు చేయబోతున్నాడు.
874385 253530Hey there. I want to to inquire somethingis this a wordpress weblog as we are thinking about shifting more than to WP. Also did you make this theme on your personal? Thanks. 157285
760957 843832oh nicely, Alicia silverstone is matured nowadays but when she was nonetheless younger, she will be the sex symbol of hollywood` 589508