ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూన్ లేదా జులైలో షూటింగ్ ప్రారంభం అయ్యేది. కాని కరోనా సెకండ్ వేవ్ మొత్తం ప్లాన్స్ ను రివర్స్ చేశాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అంటే జాన్వీ కపూర్ నుండి మొదలుకుని కియారా అద్వానీ వరకు ఎంతో మంది పేర్లు వినిపించాయి. చివరకు ఈ సినిమాను కియారా అద్వానీ చేయబోతున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.
కొరటాల శివ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. షూటింగ్ కు వెళ్లడానికి ముందు హీరోయిన్ ఇతర నటీనటుల పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి నుండే హీరోయిన్ ఎంపిక గురించి వస్తున్న వార్తలు నిజం కాదని తేలిపోయింది. ఇప్పటి వరకు హీరోయిన్ విషయంలోనే క్లారిటీ ఇవ్వలేదు అంటూ తేల్చి చెప్పారు. ఒకరు ఇద్దరిని పరిశీలిస్తున్న విషయం నిజమే కాని ఇప్పటి వరకు మాత్రం హీరోయిన్ ఎంపిక ఫైనల్ అవ్వలేదని పేర్కొన్నారు.
163694 19892dog grooming will be the specialty of my sister, she actually loves grooming every dog in our house 836895
113725 896445Basically received my very first cavity. Rather devastating. I would like a super smile. Searching a great deal more choices. Numerous thanks for the article 349979
431218 736099This is a appropriate weblog for would like to find out about this topic. You realize a good deal its almost challenging to argue along (not that I personally would wantHaHa). You in fact put the latest spin with a subject thats been discussed for a long time. Amazing stuff, just fantastic! 918996
20368 400085Aw, it was a quite good post. In idea I would like to devote writing such as this furthermore,?C spending time and specific function to produce a great write-up?- nonetheless so what can I say?- I waste time alot and never at all appear to obtain 1 thing completed. 39795