పాతిక సంవత్సరాల క్రితం నీటిని అమ్ముతూ ఉంటే అంత నోరు వెళ్లబెట్టి చూశారు. ఇప్పుడు మంచి నీటిని ప్రతిఒక్కరు కొనుక్కుని తాగే పరిస్థితి వచ్చింది. పాతిక ఏళ్ళు ఆగితే గాలిని కూడా కొనుగోలు చేసి పీల్చే పరిస్థితి వస్తుంది. ఇది అంటున్న మాట కాదు. శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఇది కాస్త వినడానికి కఠినంగా ఉన్నా కూడా ముందు ముందు జరగబోతుంది అంటూ మొన్నటి వరకు ప్రచారం చేసిన వారు ఇప్పుడు ఏకంగా గాలిని అమ్మేస్తున్నారు.
లండన్ లో స్వచ్ఛమైన గాలి అంటూ అమ్మకానికి ఉంచారు. ఈ గాలి అమ్మకానికి అక్కడ ప్రభుత్వం కూడా ఒకే చెప్పింది. కరోన మహమ్మారి, కాలుష్యం నుండి దూరంగా ఉండాలంటే మా గాలిని పిల్చండి అంటూ వారు ప్రచారం చేస్తున్నారు. గాలి రేటు మరి దారుణం గా ఉంది. అర లీటరు గాలికి ఏకంగా రూ.2000 గా నిర్ణయించారు. దాంతో దీనిని ఎవరు తీసుకుంటారు అని అంతా అనుకున్నారు. కానీ ఈ గాలికి బాగానే డిమాండ్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ముందు ముందు కూడా ఈ పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
430318 703489Generally the New york Weight Loss diet is undoubtedly less expensive and flexible staying on your diet scheme intended for measures nonetheless quickly then duty maintain a nutritious daily life. weight loss 759440
724051 887555I dont normally look at these types of web sites (Im a pretty modest person) – but even though I was a bit shocked as I was reading, I was undoubtedly a bit excited as effectively. Thanks for making my day 369674
6353 851121Thank you pertaining to giving this excellent content on your web-site. I discovered it on google. I might check back again should you publish extra aricles. 775559