జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హోరా హోరీగా పోరాడిన పార్టీల అభ్యర్థుల భవితవ్యం మరికాసేపట్లో తేలిపోనుంది అభివృద్దికి ఓటు వేశారు అంటూ టీఆర్ఎస్.. మార్పు కోసం మాకు అవకాశం ఇస్తారంటూ బీజేపీలు భావిస్తున్నాయి. ఈసమయంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు అనేది ఆసక్తికంగా మారింది. నేడు ఉదయం 8 గంటలకు ఓట్ల లెప్పింపు ప్రారంభం అయ్యింది. పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అయ్యింది కనుక మద్యాహ్నం వరకు పూర్తి ఫలితాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. ఆ తర్వాత లెక్కింపు పక్రియ మొదలు అయ్యింది. అతి తక్కువ ఓట్లు నమోదు అయిన మెహదీపట్నం డివిజిన్ కు సంబంధించిన ఫలితం మొదటగా వస్తుందని తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వేలాది మంది పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఎక్కడ కూడా అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూస్తున్నారు.
15261 576399Its difficult to get knowledgeable men and women within this topic, however, you appear to be guess what happens youre dealing with! Thanks 653266
430149 901526my grandmother is always into herbal stuffs and she always say that ayurvedic medicines are the most effective stuff 524435
488165 359800i always enjoy to do blog hopping and i stumbled upon your weblog .”~; 183993
625629 233917Hiya! Great weblog! I happen to be a day-to-day visitor to your internet site (somewhat more like addict ) of this website. Just wanted to say I appreciate your blogs and am searching forward for a lot more! 842316
907580 832788For anyone one of the lucky peoples, referring purchase certain products, and in addition you charm all with the envy of all of the the a lot of any other men and women about you that tend to have effort as such make a difference. motor movers 972619
462554 377598Aw, this was a truly good post. In concept I wish to put in writing like this in addition ?taking time and actual effort to make an exceptional write-up?nonetheless what can I say?I procrastinate alot and by no indicates seem to get something done. 142675