Switch to English

అనుష్కని కింద నుంచి పైదాకా చూసిన గరికపాటి.! మహానుభావుడే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

డిగ్రీ చదువుతున్న కొడుకున్నాడు.. అయినాగానీ, అనుష్కని కింద నుంచి పైదాకా చూసేసరికి.. ఒక్కసారిగా చూపు ఆగిపోయిందట.! కవి కదా, ఆ మాత్రం భావుకత వుంటుంది కదా.! కళాత్మక కోణంలోనే చూశాడటండోయ్. మనసు చలించిపోయిందట కూడాను.! ప్రవచనకారుడు, మహా మేధావి.. అదేనండీ, మన గరికపాటి నరసింహారావుగారి ఘనకార్యమిది. ఎవడో చెబితే, అది తప్పనుకోవచ్చు. స్వయంగా ఆయనే సెలవిచ్చాడు.. అనుష్క గురించి తానెలా ఆ సమయంలో ‘అదో రకమైన భావనకి’ గురైందన్న విషయాన్ని. ‘అనుష్క కదా, అందుకే నా కొడుకు ఆమాత్రం టెంప్ట్ అవక తప్పలేదు. వాడేంటి.? నేనే అలా ఆమె ఫొటో చూసి నిశ్చేష్టుడినైపోతేనూ..’ అన్నట్లు గరికపాటి మాట్లాడారు.

అదేంటో, చిరంజీవి పేరెత్తితే చిర్రెత్తుకొచ్చేసే రామ్ గోపాల్ వర్మ అనూహ్యంగా చిరంజీవి సైడ్ తీసుకుని గరికపాటిని ఏకి పారేస్తున్నాడు సోషల్ మీడియాలో. ఇక్కడ రామ్ గోపాల్ వర్మని పాపం చిరంజీవి అభిమానులెవరూ గుర్తించడంలేదు. కాకపోతే, ఆయన పోస్ట్ చేస్తున్న వీడియోల్ని మాత్రం వైరల్ చేసి పారేస్తున్నారు. ‘గరిక’ చాలా పవిత్రమైనది. ‘ఏపాటి’ అని నాగబాబు ఎందుకు అన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. ‘గరిక’ అని తేలిగ్గా తీసిపారెయ్యకూడదు, గరికపాటి నరసింహారావుని ‘గరిక’ అని కూడా అనకూడదు. ఆయన కూడా అందరిలాంటోడే.! కాకపోతే, ఆయన్ని మహానుభావుడని కొందరు నమ్ముతున్నారు. అదే అసలు సమస్య. నమ్మడంలో కూడా తప్పులేదు.. ఆయన్ని గొప్పోడని చెబుతూ, ఇతరుల్ని కించపర్చుతున్నారు గరికపాటి అభిమానులు.. అదే మహాపాపం.!

పేపర్లో వచ్చిన అనుష్క ఫొటోని చూస్తేనే గరికపాటి చూపు తిప్పుకోలేకపోయారంటే, మెగాస్టార్ చిరంజీవి అక్కడ.. ఆయన అలా ప్రత్యక్షంగా కనిపిస్తే, అభిమానులు ఆగుతారా.? ఆయన చుట్టూ మూగిపోరూ.? సాధారణ ప్రజలేంటి.? ప్రముఖులు కూడా చిరంజీవితో ఫొటో కోసం ఎగబడతారు. కానీ, అది గరికపాటికి నచ్చలేదు. నచ్చకపోతే, నచ్చకపోవచ్చు.. అనుష్కని చూసి మనసు చలించిపోయినట్లుగా.. ఆ క్షణం చిరంజీవికి వున్న ఫాలోయింగ్ చూసి మౌనంగా వుండిపోయినా బావుండేది. అక్కసు.. అసహనం.. ఈ రెండూ పండితుడికి వుండకూడదు. కానీ, వాటిని గరికపాటి ప్రదర్శించి, తన పాండిత్యాన్ని కాస్తా పెంటలో పారేసుకున్నారు. అందుకే, ఇప్పుడింతలా గరికపాటి తలదించుకునే స్థాయికి ఆయన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయ్.! చేసుకున్నోడికి చేసుకున్నంత.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...