మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా క్రాక్ ఈరోజు విడుదల కావాల్సిన విషయం తెల్సిందే. అయితే అనుకోని కారణాల వల్ల క్రాక్ విడుదలలో జాప్యం జరిగింది. క్రాక్ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించిన విషయం తెల్సిందే. అయితే ఠాగూర్ మధు నిర్మించిన తమిళ చిత్రం అయోగ్యకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఇప్పుడు క్రాక్ విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
దీని కారణంగా నూన్ షోస్, మాట్నీ షోస్ ప్రదర్శన జరగలేదు. అయితే ఇప్పుడు అధికారిక సమాచారం ప్రకారం క్రాక్ విడుదలకు ఏర్పడ్డ అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే. చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ విషయంలో అధికారిక ప్రకటన చేసాడు. క్రాక్ విడుదలకు మార్గం సుగమమైంది. ఫస్ట్ షోస్ నుండి క్రాక్ సినిమా మొదలవుతుంది అని దర్శకుడు రివీల్ చేసాడు. శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా పనిచేసాడు.
336888 412083if the buffalo in my head could speak german i would not know a god damm thing. What i do know is that the language of art is out of this world. 59540
859353 434082A very good clear cut answer and a great concept. But how do I post any work on this internet site is another question. The Foureyed Poet. 498000