Switch to English

బిగ్‌ గొడవ: వరుణ్‌ వర్సెస్‌ రాహుల్‌ – రచ్చ రంబోలా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,394FansLike
57,764FollowersFollow

ఈసారి నామినేషన్స్‌లో వుంటానంటూ వరుణ్‌ సందేశ్‌ ఎందుకు అత్యుత్సాహం చూపాడు.? రాహుల్‌ సిప్లిగంజ్‌ మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఎందుకు కురిపించేశాడు.? రాహుల్‌ ఎలిమినేట్‌ అయ్యాడని తెలిసి వరుణ్‌ ఎందుకు ఏడ్చేశాడు.? అది ఫేక్‌ ఎలిమినేషన్‌ అని తెలిసి, వరుణ్‌ ఎందుకు హ్యాపీ ఫీలయ్యాడు.? ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యే క్రమంలో వరుణ్‌, రాహుల్‌ని ఎందుకు సేవ్‌ చేసి, తాను ఎలిమినేషన్‌కి సిద్ధమయ్యాడు.? ఇవన్నీ సిరీస్‌ ఆఫ్‌ ఇన్సిడెంట్స్‌ గనుక, వీటిని పరిశీలిస్తే.. నేటి ఎపిసోడ్‌లో జరగనున్న ‘గొడవ’ మీద ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

టాస్క్‌ సందర్భంగా వరుణ్‌ – రాహుల్‌ దాదాపుగా కొట్టేసుకున్నారు. ఆ విషయమై పెద్ద రచ్చే జరిగింది. ఇదంతా బిగ్‌బాస్‌ తాజా ప్రోమోలో కన్పిస్తోంది. ఫిజికల్‌ టాస్క్‌లలో గొడవలు మామూలే. రాహుల్‌ – వరుణ్‌ మధ్య నిజంగా అంత గొప్ప స్నేహమే వుండి వుంటే.. ఇంతలా గొడవ పడేవారే కాదు. మధ్యలో రవికృష్ణ హంగామా, ఆ తర్వాత శ్రీముఖి పండగ చేసుకోవడం.. ఇవన్నీ ప్రోమోలో కన్పిస్తున్నాయి. ఏ సీన్‌తో దేనికి లింక్‌ పెట్టాలో ప్రోమో చూసి ఓ అవగాహనకు వచ్చేయలేం.

ప్రోమో చూపించి, ఆడియన్స్‌ని షో వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న బిగ్‌బాస్‌ నిర్వాహకులు, ఎపిసోడ్‌ చూశాక మాత్రం, ప్రేక్షకుల మెప్పు పొందలేకపోతున్నారు. ప్రతిసారీ ఇదే జరుగుతోంది. వరుణ్‌ – రాహుల్‌ మధ్య గొడవ పెట్టడానికే ఫేక్‌ ఎలిమినేషన్‌ పెట్టించి, ఫేక్‌ ఎమోషన్స్‌ తెప్పించి.. ఇప్పుడు ఇదిగో ఈ రచ్చ టాస్క్‌ చేయిస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది అందరిలో.

‘హౌస్‌లో జరిగేది కొంత మాత్రమే, చూపించేది మాత్రం కొండంత..’ అంటూ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినవారంతా చెబుతున్నారు. సో, హౌస్‌లో జరిగే విషయాలపై పూర్తిగా ఓ నిర్ధారణకు వచ్చేసి, ఎవరో ఒకర్ని నిందించేయలేమిక్కడ. పేరులో వున్న రియాల్టీ షోలో ఏమాత్రం కన్పించదు. అదే బిగ్‌ బాస్‌ మాయ!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

సజ్జల బుకాయింపు: మేం ఎవర్నీ ఓడిస్తామని చెప్పలేదు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వై నాట్ 175 అంటే ఏంటి.? కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్.. సహా, విపక్షం నుంచి ఎవరూ గెలవరనే కదా.! ‘కుప్పంలో...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైసీపీ ‘ఎగ్జిట్’ అయిపోయినట్లేనా.?

ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటకు వచ్చేశాయ్. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలూ తేల్చి చెప్పాయి. ఒకట్రెండు సర్వేలు...

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఎక్కువ చదివినవి

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

Mahesh: ‘తండ్రిగా గర్వపడుతున్నా..’ గౌతమ్ గురించి మహేశ్ పోస్ట్

Mahesh: తనయుడు గౌతమ్ ను చూసి తండ్రి, సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) ఉప్పొంగిపోతున్నారు. ఇందుకు కారణం గౌతమ్ (Gowtham) తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ఇన్...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good bad ugly)...

Chiranjeevi: సినీ జర్నలిస్టులపై చిరంజీవికి ప్రత్యేక గౌరవం.. ఇవే ఉదాహరణలు

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi)కి సినిమా అంటే ఇష్టం. అభిమానులంటే ఇష్టం. సినిమా వ్యక్తులంటే ఇష్టం. అలాగే సినీ పాత్రికేయులంటే మరీ ఇష్టం. కారణం.. ఆయన తెలుగు సినీ కళామతల్లి బిడ్డ. పరిశ్రమ నీడన...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 31 మే 2024

పంచాంగం తేదీ 31- 05-2024, శుక్రవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు. తిథి: బహుళ అష్టమి ఉ.8.39 వరకు తదుపరి నవమి. నక్షత్రం: పూర్వాభాద్ర...