కామారెడ్డి పట్టణం లింగాపూర్‌లో కోడలిపై మామ అఘాయిత్యం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మామ అఘాయిత్యంతో కోడలు శానిటైజర్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. దాదాపు వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఆమె డిశ్చార్జ్ అయ్యింది. ఈ సమయంలో ఆమెను పోలీసులు ఎంక్వౌరీ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. తన మామ తనపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడని అందుకే తాను ఆ పని చేశాను అంటూ ఆమె ఫిర్యాదు చేసింది.
గత కొంత కాలంగా కొడుకు దుబాయి ఉంటున్నాడు. దాంతో కోడలిపై కన్ను వేసిన మామ ఆమెను లొంగ దీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె అందుకు నో చెప్పడంతో అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. చివరకు ఆమెను చెరిచేందుకు ప్రయత్నించడంతో ఆమె అఘాయిత్యం చేసుకుంది. ఈ విషయంలో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె వాంగ్మూలం రికార్డు చేశారు.
481135 915322I havent checked in here for some time because I thought it was finding boring, but the last couple of posts are actually great quality so I guess Ill add you back to my every day bloglist. You deserve it my friend. insurance guides 130865
256245 631531Some truly nice stuff on this site , I it. 441862
957627 124442Spot on with this write-up, I truly assume this internet site needs considerably more consideration. Ill probably be once far more to read far far more, thanks for that info. 310456