గరికపాటి నరసింహారావుపై ఓ వర్గం మీడియాకి అమితమైన ప్రేమాభిమానాలు పొంగుకొచ్చేశాయ్.! మామూలుగా అయితే, ‘పైసల్’ తీసుకోనిదే, వార్తలు రాయని కొన్ని మీడియా సంస్థలు కూడా, ఎలాంటి ‘పైకం’ తీసుకోకుండానే గరకిపాటి నరసింహారావు మీద ప్రేమ కురిపించేస్తున్నాయ్. మరీ ముఖ్యంగా సోకాల్డ్ వెబ్ మీడియా అయితే ఈ విషయంలో విపరీతమైన అతి ప్రదర్శిస్తోంది. దీనంతటికీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తోంది.?
గరికపాటి మీద ప్రేమ కాదిది.. మెగాస్టార్ చిరంజీవి మీద అసహనం.! ఇందు కోసం బులుగు పార్టీ, పచ్చ పార్టీ నుంచి పెద్దమొత్తంలో దండుకునే సోకాల్డ్ వెబ్ మీడియా, చిరంజీవి మీద విషం చిమ్ముతూ, గరికపాటి మీద ప్రేమ పొంగిస్తూ.. చిల్లర జర్నలిజం చేస్తోంటే, అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
కొత్తగా ‘మెగా మూక’ అని పేరు పెట్టింది ఈ చిల్లర మూక.. మెగాస్టార్ చిరంజీవిని అభిమానించేవారికి. ‘చిల్లరమూక’ దృష్టిలో అంతా పచ్చగానో లేదంటే నీలంగానో కనిపించక, స్పష్టంగా ఎలా కనిపిస్తుంది.? ఛాన్సే లేదు. గరికపాటి తొందరపడ్డారు ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో. చిరంజీవి సంయమనం పాటించారు. ఇదైతే ఆ బులుగు పచ్చ మూకకీ అర్థమయ్యింది. చిరంజీవిని విమర్శించడానికి వాళ్ళకి అవకాశం దొరకలేదిక్కడ.
దాంతో, గరికపాటిని ‘ఏపాటి’ అంటూ నాగబాబు ట్వీటేశాడనో.. అనంత శ్రీరామ్ ఏదో అన్నాడనో.. ఆ వంక పెట్టి చిరంజీవి మీద విరుచుకుపడేందుకు అవకాశం వెతుక్కుంది బులుగు పచ్చ మూక.! పేరుకే బులుగు మూక, పచ్చ మూక.. చిరంజీవి విషయంలో అయితే, మళ్ళీ ఆ రెండు ‘మూకలు’ కూలిసి ఒక్కటైపోతాయ్. అదే ఇక్కడి అసలు సిసలు వింత.
ఓ కత్తి మహేష్, ఓ శ్రీరెడ్డి, ఓ రామ్ గోపాల్ వర్మ.. ఇదిగో, ఇప్పుడు ఓ గరికపాటి.. వీళ్ళందరూ బులుగు పచ్చ మూకకి ఆరాధ్య దైవాలే.! మెగాస్టార్ చిరంజీవి అంటే మొహానికి మేకప్ వేసుకుని, సినిమాల్లో కేవలం గంతులేసేవాడు కాదు.! వేలాది మంది లక్షలాది మంది ప్రాణాల్ని కాపాడుతున్నాడు బ్లడ్ బ్యాంక్ ద్వారా.! రక్తదానం, నేత్రదానం.. ఇవే కాదు, ఆక్సిజన్ బ్యాంకుల్ని నెలకొల్పి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడాయన.
కుప్పిగంతులేసుకునే చిరంజీవి కాదు, పద్మభూషణ్ చిరంజీవి.! మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి. వేల రూపాయలు కాదు, లక్షల రూపాయలు కాదు.. కోట్ల రూపాయల మేర చిరంజీవి స్వశక్తితో సంపాదించి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ బులుగు పచ్చమూక ఏం చేస్తోంది.? ఆయా పార్టీలు విసిరే ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి, చిరంజీవి మీద విషం చిమ్ముతోంది.!
942996 617956You must be extremely astute at research and writing. This shows up within your original and special content. I agree with your primary points on this subject. This content material should be seen by more readers. 101706
876496 238274I discovered your blog web site on google and check just a couple of of your early posts. Proceed to maintain up the superb operate. I just extra up your RSS feed to my MSN Information Reader. Seeking forward to reading much more from you in a even though! 353630
384279 741394You should participate in a contest for among the top blogs on the web. I will suggest this internet site! 582075
505264 302336Hey man, .This was an excellent page for such a hard topic to speak about. I appear forward to reading a lot of a lot more fantastic posts like these. Thanks 320281
895722 612022Hi, Neat post. Theres a dilemma together with your website in internet explorer, would test this IE still may be the market leader and a big portion of men and women will miss your wonderful writing because of this issue. 179651
134564 414547Maintain in touch whilst functioning from your personal home workplace with out all of the hassle of purchasing or procurment costly office equipment. Debtors are allowed to apply with their a bad credit score background whenever. 343501
112252 227255There is noticeably a bundle to discover out about this. I assume you produced positive nice factors in options also. 417268
105661 931446Many thanks for the wonderful post C Id fun reading it! That i enjoy this blog. 471819
38116 30730I saw a lot of website but I think this one contains something special in it in it 959650