Switch to English

ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ: ‘వి’ స్టార్‌ సుధీర్‌బాబు ముచ్చట్లు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘వి’ జర్నీ ఎలా ప్రారంభం అయ్యింది?

ఇంద్రగంటి గారు ఒక సారి మాటల మద్యలో ‘వి’ స్టోరీ లైన్‌ చెప్పారు. కొన్ని నెలల తర్వాత మరోసారి ఈ కథపై చర్చ జరిగింది. ఆ తర్వాత సినిమా పట్టాలెక్కింది.

‘వి’ సినిమా ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటీ?

కథ, నాపాత్ర మరియు దర్శకుడు.

నానితో నటిస్తున్న సమయంలో ఎలాంటి ఛాలెంజస్‌ ఎదుర్కొన్నారు?

మా ఇద్దరి మద్య ఛాలెంజ్‌లు ఏమీ లేవు. ఒకరితో ఒకరం నటించేందుకు చాలా కంఫర్ట్‌ ఫీల్‌ అయ్యాం. ఒకరికి ఒకరం పోటీ అన్నట్లుగా మేము ఎప్పుడు కూడా అనుకోలేదు.

పోలీస్‌ స్టోరీని ఈ దర్శకుడు హ్యాండిల్‌ చేయగలడా అనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా?

దర్శకుడు ఇంద్రగంటి ఇలాంటి కథలు ఇంతకు ముందు చేయలేదు. కాని ఈ సినిమాను తప్పకుండా ఆయన ఆకట్టుకునేలా తీస్తారని అనుకున్నాను. ఆయన ఎలా తీస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూశాను. అంచనాలను మించి తీశారు అనడంలో సందేహం లేదు.

ట్రైలర్‌ చూస్తుంటే హాలీవుడ్‌ సైకో థ్రిల్లర్‌గా అనిపిస్తుంది, తెలుగు ఆడియన్స్‌ దీన్ని ఎంత వరకు రిసీవ్‌ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు?

ఇది రెగ్యులర్‌ కిల్లర్‌ వర్సెస్‌ పోలీస్‌ సినిమా కాదు. ఇదో మంచి డ్రామా ఉన్న సినిమా. తప్పకుండా ప్రేక్షకులు దీనిని ఆధరిస్తారనే నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుంది.

మేము విన్నదాని ప్రకారం సినిమాలో మీరే రియల్‌ విలన్‌ అని, అది క్లైమాక్స్‌లో తెలుస్తుందట, ఇది నిజమేనా?

నేను ఇప్పుడు సినిమా కథ గురించి ఏమీ రివీల్‌ చేయదల్చుకోవడం లేదు. సినిమా గురించి ఇంకా చాలా చాలా కథనాలు వస్తున్నాయి. వాటన్నింటికి కూడా సెప్టెంబర్‌ 5న సమాధానం వస్తుంది.

సినిమాలో మీ జోడీ గురించి చెప్పండి?

సాంగ్‌ ప్రోమో విడుదలైనప్పటి నుండి మా జోడీకి మంచి స్పందన వచ్చింది. నివేదా మంచి ప్రతిభ ఉన్ననటి. మా ఇద్దరి కాంబో సీన్స్‌ మరియు కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు. ఆమెతో వర్క్‌ చేయడం సంతోషంగా ఉంది.

ఇంకా ఏమైనా మల్టీస్టారర్‌ సినిమాలు లైన్‌ లో ఉన్నాయా?

ప్రస్తుతానికి ఏమీ లేవు. కథ డిమాండ్‌ చేస్తే తప్పకుండా నటిస్తాను. ‘వి’ కథ ఒక మంచి కథ. ఆ కథే మమ్ముల ఇద్దరిని ఎంపిక చేసుకుంది.

ఈ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేశారు కదా, దర్శకుడు అడిగారా? మీరే చేశారా?

దర్శకుడు మీరు సిక్స్‌ ప్యాక్‌ లో కనిపించాలని ప్రత్యేకంగా చెప్పలేదు. అయితే నేను ఆ పాత్రకు సిక్స్‌ ప్యాక్‌ అయితే బాగుంటుందనే ఉదేశ్యంతో నేను ట్రై చేశాను.

‘వి’ కోసం ప్రత్యేకంగా ఏమైనా నేర్చుకున్నారా?

ఈ సినిమా కోసం నేను ఒక సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ను కలిశాను. ఆయన నాకు చాలా సాయం అందించారు.

మొదటి సారి ఒక పెద్ద సినిమా ఓటీటీలో విడుదల అవుతుంది. దీనిపై మీ అభిప్రాయం?

ఇలాంటి సమయంలో ఓటీటీ రిలీజ్‌ అనేది నిర్మాతలకు చాలా భరోసాను ఇస్తుంది. నా సినిమా 200 దేశాల్లో విడుదల కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద విడుదల అనేది కేవలం ఓటీటీ ద్వారా మాత్రమే సాధ్యం. కనుక ఓటీటీ విడుదలపై చాలా సంతోషంగానే ఉన్నాను.

ఈ సినిమాలోని పాత్ర గురించి లేదా ఓటీటీ రిలీజ్‌ గురించి మహేష్‌ బాబు గారితో ఏమైనా మాట్లాడారా? ఆయన సలహాలు ఇచ్చారా?

నిజం చెప్పాలంటే ‘లేదు’. కాని నా కెరీర్‌ ప్రతి విషయంలో కూడా వారి గైడెన్స్‌ ఉంటుంది.

లాక్‌ డౌన్‌ టైంలో ఏం చేశారు?

ఫ్యామిలీకి సమయం కేటాయించడంతో పాటు మంచి సినిమాలు చూశాను. స్నేహితులతో మాట్లాడేందుకు కూడా టైం స్పెండ్‌ చేశాను.

ఇటీవల మీ పీఆర్‌ మేనేజర్‌ కు కరోనా పాజిటివ్‌ అంటే మీరు చేసిన సాయం నిజంగా అద్బుతం సర్‌, మీరు వారి ఇంటికి వెళ్లి సాయం చేయడం నిజంగా అభినందనీయం. మీ స్టాఫ్‌ పట్ల మీకున్న శ్రద అభినందనీయం

నా స్టాఫ్‌ ను నా కుటుంబ సభ్యులుగా అనుకుంటాను. అందుకే నేను వారి ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పాను. అది నా బాధ్యతగా నేశాను. మీ అభినందనలకు కృతజ్ఞతలు.

‘వి’ నుండి ప్రేక్షకులు ఏం ఆశించొచ్చు?

ఇది ఒక ఫుల్‌ మీల్స్‌ వంటి సినిమా. ప్రేక్షకులు ఆశించే ప్రతి విషయం ‘వి’ లో ఉంటుంది.

మీ తర్వాత సినిమాల గురించి చెప్పారా?

ప్రస్తుతానికి మూడు స్ర్కిప్ట్‌ లు వింటున్నాను. త్వరలో ఫైనల్‌ చేస్తాను.

ఒక్క మాటలో..

నాని గురించి.. నాచురల్‌
నివేధా థామస్‌ … ట్యాలెంటెడ్‌
మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి… ప్రతిభావంతుడు
అధితి రావు హైదరి… అందంతో పాటు తెలివి ఉన్న అమ్మాయి
పీజీ వింద.. మిస్టర్‌ కూల్‌
మహేష్‌ బాబు.. గ్రీక్‌ దేవుడు
కృష్ణ గారు.. స్వచ్చమైన వ్యక్తి

ఇంటర్వ్యూ బై

హరీష్

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....