Switch to English

ఈనాడులో కొందరికి నెలకు రెండు రోజులే పని

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఒకప్పుడు ఈనాడులో ఉద్యోగం అంటే.. ప్రభుత్వ ఉద్యోగంతో సమానం. ఒక విధంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతనాలు ఒకటో తారీఖున వస్తాయి. కానీ ఈనాడులో మాత్రం అంతకంటే ఒకరోజు ముందు అంటే 30 లేదా 31నే వచ్చేస్తాయి. ఒకవేళ ఆరోజు బ్యాంకు సెలవు ఉంటే మరో రోజు ముందే ఇచ్చేసేవారు. తెలుగు మీడియా సంస్థల్లో సాక్షి మినహా ఏ సంస్థా ఇలా ఇచ్చేది లేదు. అలాంటి ఈనాడు ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా ఆదాయం గణనీయంగా పడిపోవడంతో వ్యయ నియంత్రణపై దృష్టి సారించింది.

మొత్తం అన్ని విభాగాల్లో అవసరానికి మించి ఎంతమంది ఉన్నారో లెక్కలు తీసింది. ప్రస్తుతం ఉండాల్సిన దానికంటే ఏకంగా వెయ్యి మంది అదనంగా ఉన్నారని గుర్తించింది. అయితే, వారందరినీ ఉన్నపళంగా తీసేస్తే కార్మిక చట్టాలతో కొన్ని చిక్కులు తప్పకపోవచ్చు. పైగా ఈనాడుకు ఉన్న మంచి పేరుకు మచ్చ పడే అవకాశం ఉంటుంది. అందుకే మధ్యే మార్గంగా ఓ ఉపాయం ఆలోచించారు. దాని ప్రకారం నెలలో 15 రోజులు పని 15 రోజులు సెలవులు ఇవ్వాలని.. వేతనం కూడా ఆ మేరకే చెల్లించాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు.

కానీ అంతలోనే ఏమైందో ఏమో అర్ధరాత్రి ఆ నిర్ణయంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగులందరికీ సమాన పని.. సమాన వేతనం అనే తరహాలో కాకుండా ఏ ఉద్యోగి అవసరం సంస్థకు ఎంత ఉందో లెక్కగట్టారు. ఆ మేరకు వారి ఈనెలలో ఎన్ని రోజులు ఆఫీసుకు రావాలో నిర్దారించారు. దీని ప్రకారం కొంతమందికి గరిష్టంగా 11 రోజులు పనిచేయాల్సి ఉండగా.. కొందరికి కనిష్టంగా రెండు పనిదినాలు మాత్రమే వచ్చాయి. దీని ప్రకారం పనిచేసే రోజులకు మాత్రమే వేతనం లభిస్తుంది.

అయితే, మిగిలిన రోజులకు లేఆఫ్ పరిహారం చెల్లిస్తామని సంస్థ ప్రకటించింది. ఇది ఎంత వస్తుంది అన్నదానిపై ఎలాంటి సమాచారం లేదు. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వచ్చే అరకొర జీతంతో ఎలా బతకాలి అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా తమను పొమ్మనలేక పొగ బెట్టడమే అని పేర్కొంటున్నారు.

ఈనాడులో కొందరికి నెలకు రెండు రోజులే పని

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...