సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అనుమానాస్పద మృతి కేసు కొత్త ట్విస్ట్ చర్చనీయాంశంగా మారింది. బాలిక మృతి చెందిన రోజు తమ కూతురు ఉరి వేసుకుని చనిపోయినట్లుగా తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. కాని ఇప్పుడు వారు తమ కూతురు ఆత్మహత్య చేసుకుని ఉండదని ఎవరో కావాలని తమ కూతురును హత్య చేశారంటూ ఆరోపిస్తున్నారు. చనిపోయిన సమయంలో తమ కూతురు ఒంటిపై డ్రస్ లేదని వారు చెబుతున్నారు. తమ కూతురును చంపిన వారిని పట్టుకోవాలంటూ పోలీసులను వారు డిమాండ్ చేస్తున్నారు.
కేసు నమోదు చేసిన సైదాబాద్ పోలీసులు ఇప్పటికే పోస్ట్ మర్టం ను నిర్వహించారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే వరకు తాము ఎలాంటి నిర్ణయాన్ని వ్యాఖ్యలను చేయలేమని చెబుతున్నారు. వారి కూతురు ఆత్మహత్య చేసుకుందని మొదటి చెప్పిన తల్లిదండ్రులు ఇప్పుడు హత్య అని చెప్పడం పట్ల కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో విచారణ క్లీయర్ చేస్తామంటూ పోలీసులు చెబుతున్నారు.
729679 215264When I originally commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now every time a remark is added I get four emails with the same comment. Is there any approach you will be able to remove me from that service? Thanks! 780420
52378 491525Constructive criticism is generally looked upon as becoming politically incorrect. 889558
542150 209629Howdy! Would you mind if I share your blog with my twitter group? Theres lots of folks that I feel would really enjoy your content. Please let me know. Thanks 645590
181468 786709Sweet internet internet site , super layout, real clean and utilize pleasant. 679035
677198 407052You created some decent points there. I looked on the net for any problem and located most individuals goes along with together with your website. 505288
437799 4825Generally the New york Weight Loss diet is surely less expensive and flexible staying on your diet scheme intended for measures even so rapidly then duty keep a nutritious every day life. weight loss 237360