Switch to English

నేను విప్పి చూపిస్తే నాన్నకి నచ్చదు: దిశా పటానీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మోడలింగ్‌ రంగంలోకి వచ్చాక ఎక్స్‌పోజింగ్‌ చెయ్యకపోతే కుదరదు. మోడలింగ్‌, సినిమా రంగాల్ని ఎంచుకోవడమంటేనే గ్లామరస్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అర్థం. అలాంటప్పుడు అన్నీ మూసుకుని కూర్చుంటానంటే అవకాశాలెలా వస్తాయ్‌.? అని ప్రశ్నించడం అందాల భామలకి అలవాటే. ఈ విషయంలో దిశా పటానీ రెండాకులు ఎక్కువే చదివేసింది. ఎక్స్‌పోజింగ్‌లో ఎప్పుడో మాస్టర్‌ డిగ్రీ చేసేసిన దిశా పటానీని కేవలం ‘సెక్స్‌ బాంబ్‌’లా మాత్రమే చూడలేం.

ఎందుకంటే, దిశా పటానీ మల్టీ టాలెంటెడ్‌. తెలుగులో ‘లోఫర్‌’ సినిమాతో నిరాశపర్చినా, బాలీవుడ్‌లో మంచి మంచి సినిమాలే చేసింది. ఎక్స్‌పోజింగ్‌ సంగతి పక్కన పెడితే, దిశా పటానీ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ గర్ల్‌. ఇందులో ఇంకో మూటకు ఆస్కారమే లేదు. అయితే, గ్లామరస్‌గా కన్పించే క్రమంలో ఏ స్థాయిలో ఎక్స్‌పోజింగ్‌ చేసినా, దిశా పటానీకి నాన్నంటే భయమేనట.

‘నన్ను గ్లామరస్‌గా చూసేందుకు నాన్న అస్సలేమాత్రం ఇష్టపడరు. బహుశా ఆయనకు నా ఫొటోలు చూసే అవకాశమే వుండకపోవచ్చు. అయినాగానీ, ఆయన్ని ఫేస్‌ చేయడానికి నేను కొంత ఇబ్బంది పడతాను. అయితే అమ్మతో ఆ సమస్య లేదు నాకు’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది దిశా పటానీ.

నాన్నకు నచ్చని పని ఎందుకు చేస్తున్నావ్‌? అనడిగితే, ‘నాకు నచ్చిన కెరీర్‌ని ఎంచుకునే స్వేచ్ఛని నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. ఆ రంగంలో రాణించడానికి ఏమేం చెయ్యాలో, అన్నీ చేస్తాను’ అని స్పష్టతనిచ్చింది ఈ అందాల భామ. అయితే, కేవలం ఎక్స్‌పోజింగ్‌తో మాత్రమే సినిమాల్లో అవకాశాలు రావనీ, నటనా ప్రతిభతోనే అవకాశాల్ని నిలబెట్టుకోగలుగుతామనీ దిశా పటానీ చెబుతోంది.

తాజాగా దిశా పటానీ ‘భరత్‌’ సినిమాలో నటించింది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ బాలీవుడ్‌ మూవీ నిన్ననే ఈద్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెల్సిందే. సినిమా టాక్‌ సంగతెలా వున్నా, తొలి రోజు వసూళ్ళ ప్రభంజనమే సృష్టించిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...