Switch to English

Director: హీరోయిన్ కు పబ్లిగ్గా ముద్దు పెట్టిన డైరక్టర్..! నెట్టింట వీడియో వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

Director: బాలకృష్ణ (Bala Krishna) తో వీరభద్ర, గోపీచంద్ (Gopi Chand) తో యజ్ఞం, సాయితేజ్ (Sai Tej) పిల్లా నువ్వులేని జీవితం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఏఎస్.రవికుమార్ చౌదరి ఇప్పుడు రాజ్ తరుణ్ (Raj Tharun) తో తిరగబడరా సామి అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించి ఇటివలే టీజర్ రిలీజ్ చేశారు. అయితే.. ఈ ఈవెంట్ లో హీరోయిన్ మన్నారా చోప్రా (Mannara Chopra) కు మీడియా ముందే రవికుమార్ చౌదరి ముద్దు పెట్టారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మన్నారా చోప్రా భుజంపై చేయి వేసి దర్శకుడు రవికుమార్ చౌదరి ఇచ్చిన ముద్దుకు మన్నారా చోప్రా స్మైల్ ఇస్తూ రియాక్ట్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే.. పబ్లిగ్గా, మీడియా ముందు ఓ దర్శకుడు ఇలా చేయడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇవేం పనులు అని కొందరు అంటుంటే.. ఇదంత సీరియస్ మ్యాటర్ కాదని మరికొందరు అంటున్నారు. మన్నారా చోప్రా రోగ్, జక్కన్న, తిక్క సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

146 COMMENTS

  1. hello there and thank you for your information – I’ve certainly
    picked up anything new from right here. I did however expertise a
    few technical points using this site, since I experienced to reload the website many times previous to I could get it to load properly.
    I had been wondering if your web host is OK? Not that I’m
    complaining, but sluggish loading instances times will sometimes affect your placement
    in google and can damage your quality score if advertising and marketing with Adwords.
    Well I’m adding this RSS to my email and could look out for a lot
    more of your respective fascinating content.

    Ensure that you update this again very soon.

  2. Magnificent goods from you, man. I have understand your stuff previous to
    and you are just extremely fantastic. I actually like what
    you have acquired here, really like what you are saying and the way in which you say it.
    You make it entertaining and you still take care
    of to keep it smart. I cant wait to read much more from you.
    This is actually a great site.

  3. I loved as much as you will receive carried out right here.

    The sketch is tasteful, your authored material stylish.
    nonetheless, you command get got an shakiness over that you wish be delivering the following.
    unwell unquestionably come more formerly again as exactly
    the same nearly a lot often inside case you shield
    this hike.

  4. Hey I know this is off topic but I was wondering if
    you knew of any widgets I could add to my blog that automatically
    tweet my newest twitter updates. I’ve been looking
    for a plug-in like this for quite some time and was hoping maybe you would have some experience with something like this.
    Please let me know if you run into anything. I truly enjoy reading your
    blog and I look forward to your new updates.

  5. Bandar Togel Terpercaya adalah salah astu dari banyaknya Situs Togel Hadiah Terbesar dan senantiasa membayar berapapun kemanangan yang kamu miliki.
    Terlebih lagi, 5 Bandar Togel Terpercaya ini pula masuk
    dalam jenis 10 Situs Togel Terpercaya. Pasti dengan begini kamu juga dapat merasakan sensasi kemenangan besar dengan modal taruhan yang kecil.

    5 Bandar Togel Terpercaya sudah ada semenjak bertahun-tahun dan sampai saat ini sudah jadi
    Daftar Bandar Togel Terbesar dan Terpercaya terpopuler di golongan pecinta togel online di
    Indonesia. Sebab Situs ini adalah Daftar Bandar Togel Terbesar dan Terpercaya yang sediakan 4 tipe jenis betting togel.

  6. Pocket watches have been a significant aspect of timekeeping and fashion evolution. Their history dates back to the 16th century when they were first introduced as portable clocks. These small, circular pieces of art were initially a symbol of prestige and reflected the owner’s status in society. Their intricate designs and the unique way they are worn demonstrate a bygone era of elegance and sophistication, making them an irreplaceable part of horological history.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...