టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ .. కమ్ డిస్ట్రిబ్యూటర్ గా ఓ రేంజ్ సక్సెస్ అందుకున్నాడు. దిల్ రాజు జడ్జెమెంట్ కు తిరుగే లేదన్న పేరు ఉంది. తమ సినిమాలను దిల్ రాజు విడుదల చేస్తే చాలు అనుకునే దర్శక నిర్మాతలు ఉన్నారు. దిల్ రాజు తన బ్యానర్ మొదలెట్టి .. 20 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా అయన తన బ్రాండ్ ని మరింతగా విస్తరించాలని ప్లాన్ చేసాడు. తనకు నచ్చిన సినిమాలకు సపోర్ట్ చేస్తూ తన బ్రాండ్ వాల్యూతో ఆ సినిమాలకు మరింత క్రేజ్ తెస్తున్నాడు.
ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే మరో వైపు పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు .. వచ్చే సంక్రాంతి సందడంతా ఆయనదే !! ఎందుకంటే .. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా నిర్మాతల్లో ఒక నిర్మాత దిల్ రాజు, దాంతో పాటు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల అల .. వైకుంఠపురం సినిమా నైజాంతో పాటు పలు ఏరియాల హక్కులు సొంతం చేసుకున్నాడు. ఇది కూడా సంక్రాంతికి విడుదల అవుతుంది.
అలాగే సూపర్ స్టార్ రజని కాంత్ – మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దర్బార్ నైజం హక్కులు సొంతం చేసుకున్నాడు. అది కూడా సంక్రాంతికి విడుదల అవుతుంది. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా హక్కులు తీసుకున్నాడు. ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల అవుతుంది .. మొత్తానికి సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల హక్కులన్నీ దిల్ రాజు సొంతం చేసుకోవడం ఇప్పుడు పరిశ్రమ వర్గాలను షాక్ లో ముంచేసింది.
406515 3677Black Ops Zombies is now available […]Take a appear here[…] 434072
436218 143919I like this site really a lot, Its a genuinely nice situation to read and get information . 841166
176742 486976Thank you a whole lot for giving everyone an extraordinarily special possiblity to check guidelines from here. 271232
49740 122949Just a smiling visitor here to share the love (:, btw outstanding layout. 890933
855705 373837Intriguing post. Positive that Ill come back here. Good function. 993629