Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 21 ఫిబ్రవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6:28
సూర్యాస్తమయం: సా.6:00
తిథి: నవమి ఉ.12:53 వరకు తదుపరి దశమి
సంస్కృతవారం: భానువా‌సరః
నక్షత్రము: మృగశిర పూర్తి
యోగం: నిష్కంభం రా.3:38 వరకు
కరణం:కౌలవ మ.3:39 వరకు తదుపరి తైతుల తె.4:34 వరకు
వర్జ్యం: మ.12:33 నుండి మ.2:16 వరకు
దుర్ముహూర్తం: సా.4:26 నుండి సా.5:12 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి సా.6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి మ.1:30 వరకు
గుళిక కాలం: మ.3:23 నుండి సా.4:49 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:07 నుండి ఉ.5:55 వరకు
అమృత ఘడియలు: రా.1:20 నుండి తె.3:05 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి మ.12:52 వరకు

ఈరోజు (21-02-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. స్వల్ప ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగులకు స్దాన చలన సూచనలున్నవి.

వృషభం: నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగుల శ్రమకు గుర్తింపు లభిస్తుంది.

మిథునం: నూతన రుణ ప్రయత్నాలు కలిసివస్తాయి. పనులలో ఆలోచనలు స్థిరంగా లేక మధ్యలోనే నిలిపివేస్తారు. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. శిరోబాధలు తప్పవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇతరులతో వివాదాలు కలుగుతాయి.

కర్కాటకం: నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు కింది వారి సహాయ సహకారాలు లభిస్తాయి.

సింహం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు ఉద్యోగస్తులకు శుభ వార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు పెద్దల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.

కన్య: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆస్తి తగాదాలతో వెళ్లకపోవడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి.

తుల: చేపట్టిన పనులలో జాప్యం జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో శ్రద్ధ వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికం: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల స్థానచలన సూచనలు ఉన్నవి.

ధనస్సు: ఇంట బయట నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో కార్య జయం కలుగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.

మకరం: బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి ఖర్చులను అదుపు చేయడం మంచిది. పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

కుంభం: వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తికావు. కుటుంబ బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ప్రారంభమునకు ఆటంకములు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మీనం: చేపట్టిన వ్యవహారాలలో విజయం కలుగుతుంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...