Switch to English

రాశి ఫలాలు: బుధవారం 10 ఫిబ్రవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.6:34
సూర్యాస్తమయం: సా.5:56
తిథి: బహుళ చతుర్దశి రాత్రి.12:44 వరకు తదుపరి అమావాస్య
సంస్కృతవారం: సౌమ్యవా‌సరః
నక్షత్రము: ఉత్తరాషాఢ మ 2:10 వరకు తదుపరి శ్రవణం
యోగం: సిద్ధి ఉ.7:16 వరకు
కరణం: విష్టి మ. 1:15 వరకు తదుపరి శకుని
వర్జ్యం: రాత్రి.6:09 నుండి 7:55 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:52 నుండి మ.12:38వరకు
రాహుకాలం: మ.12 నుండి 1:30 వరకు
యమగండం: ఉ 7:30నుండి .9:00 వరకు
గుళిక కాలం: ఉదయం 11:05నుండి మ..12:30 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:12 నుండి ఉ.6:00 వరకు
అమృత ఘడియలు: తె.3:44 నుండి ఉ.5:19వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (10-02-2021) రాశి ఫలితాలు

మేషం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో ముఖ్యమైన విషయాల గుర్చి చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం: రుణభారం పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దూరపు బంధువుల మాటలు బాధను కలిగిస్తాయి. వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నవి.. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటారు.

మిథునం: శ్రమాధిక్యతతో పనులు పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచిదికాదు. కుటుంబ సంబంధిత ఒత్తిడులు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు అనుకూలించవు. ఉద్యోగపరంగా అధికారులతో నిదానంగా వ్యవహరించుట మంచిది. ఆర్థిక నష్టాలు ఉంటాయి.

కర్కాటకం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పాత మిత్రులతో ప్రయాణాలుంటాయి. నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. స్థిరాస్తి సంబంధిత సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయట పడతారు.

సింహం: దూరప్రాంత బంధు మిత్రుల నుండి శుభ వర్తమానాలు అందుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సమయానికి కీలక నిర్ణయాలు తీసుకుని సమస్యల నుంచి బయట పడతారు వ్యాపారాలలో పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది.

కన్య: ముఖ్యమైన పనులు అతి కష్టం మీద పూర్తి చేస్తారు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున నూతన బాధ్యతల వలన శారీరక శ్రమ పెరుగుతుంది.

తుల: ఇంట బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి.

వృశ్చికం: రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి ధన సహాయం లభిస్తుంది. వ్యాపార పరంగా ఆశించిన వృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి సంతాన విద్యా విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి.

ధనస్సు: కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప చికాకులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో పని ఒత్తిడి పెరుగుతుంది. సోదరులతో కొన్ని విషయాలపై చర్చలు విఫలమవుతాయి. వ్యాపారాలులో స్వల్ప లాభాలు పొందుతారు . ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి.

మకరం: చాలాకాలంగా పూర్తి కాని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను పొందుతారు. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

కుంభం: వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగంలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించ లేక అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి రావచ్చు. ధన వ్యయ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో జాప్యం జరుగుతుంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది.

మీనం: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సమస్యల పరిష్కారానికి ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో శుభ వార్తలు అందుతాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...