Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 02 ఏప్రిల్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.5:58
సూర్యాస్తమయం: సా. 6:10
తిథి : ఫాల్గుణ బహుళ పంచమి మ.1:37 తదుపరి బహుళ షష్ఠి
సంస్కృతవారం: బృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము: అనురాధ.ఉ.1025 వరకు తదుపరి జ్యేష్ట
యోగం: సిద్ధి ఉ.7:38 వరకు తదుపరి వ్యతీపాత రా.తె.4:35 వరకు
కరణం: తైతుల మ.1:3 వరకు తదుపరి గరజి
వర్జ్యం: మ.340 నుండి .5:10 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:18 నుండి 9:08 వరకు తదుపరి మ. 12:32 నుండి 1:22 వరకు
రాహుకాలం: మ.10:30 నుండి 12:00 వరకు
యమగండం:ఉ.3:00 నుండి 4:30 వరకు
గుళిక కాలం :ఉ.7:45 నుండి ఉ.9:16 వరకు
బ్రాహ్మీ ముహూర్తం:తె.4:37 నుండి 5:25 వరకు
అమృతఘడియలు: రా.7:30 నుండి రా.9:00 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:55 నుండి మ.1244 వరకు

ఈరోజు (02-04-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభం: సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవదర్శనం చేసుకుంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

మిథునం: దూరప్రాంతాల వారినుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఊహించని ఖర్చులు పెరుగుతాయి.

సింహం: ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇంటా బయటా చికాకులు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు.

కన్య: నూతన కార్యక్రమాలను చేపట్టి లాభం పొందుతారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

తుల: వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. స్ధిరాస్తి సంబంధిత నూతన ఒప్పందాలు వాయిదాపడతాయి. పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు అంతగా కలిసి రావు.

వృశ్చికం: నూతన వ్యక్తుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు: చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి ధనం అందక ఇబ్బంది పడతారు.

మకరం: నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. సంఘంలో పెద్దలతో చర్చలు లాభసాటిగా ఉంటాయి. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఋణ సంబంధిత ఇబ్బందుల నుంచి బయట పడతారు.

కుంభం: బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ధన పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులు కష్టం ఫలిస్తుంది.

మీనం: ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి శిరో బాధలు పెరుగుతాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...