Switch to English

రాశి ఫలాలు: గురువారం 01 ఏప్రిల్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.5:59
సూర్యాస్తమయం: సా. 6:09
తిథి : ఫాల్గుణ బహుళ చవితి సా.4:01 వరకు తదుపరి బహుళ పంచమి
సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం)
నక్షత్రము: విశాఖ.మ .12:04 వరకు తదుపరి అనూరాధ
యోగం: వజ్ర ఉ.10:43 వరకు
కరణం: బాలవ ఉ. 4:01 వరకు తదుపరి కౌలవ
వర్జ్యం: మ.348నుండి .5:17 వరకు
దుర్ముహూర్తం: ఉ.9:56 నుండి 10:46 వరకు తదుపరి మ 2:56 నుండి 3:43 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళిక కాలం : ఉ.9:17 నుండి ఉ.10:48 వరకు.
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:38 నుండి 5:26. వరకు.
అమృత ఘడియలు: రా.7:48 నుండి రా.9:15. వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:55 నుండి మ.1244 వరకు

ఈరోజు (01-04-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు.  విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. స్నేహితుల నుంచి ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు.   వ్యాపారమున పెట్టుబడులు పెట్టె విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఋణ దాతల  ఒత్తిడుల నుంచి బయటపడతారు.

వృషభం: విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.  ఉద్యోగులకు అనుకోని పదవులు  దక్కుతాయి. వివాదాలకు  దూరంగా ఉండటం మంచిది. ఆదాయ మార్గాలు మారుతాయి.  ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులు  వచ్చిన అవకాశాలు  సద్వినియోగం చేసుకోవాలి.

మిథునం: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఊహించని  ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది.  చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది.  సంతానం విషయంలో   తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.  మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.

సింహం: ప్రారంభించిన పనులలో  ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఇతరుల సలహాతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి

కన్య: ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.  ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరుల విషయాలలో  దూరంగా ఉండాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి.

తుల: దూరపు బంధువులను కలిసి కొన్ని విషయాలు  చర్చిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం: ఇతరులతో మాట్లాడే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున ఊహించని సమస్యలు కలుగుతాయి.  ఆదాయానికి  మించిన ఖర్చులు ఉంటాయి. పనులలో జాప్యం కలుగుతుంది.  బంధువులతో స్వల్ప  వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు.

ధనస్సు: ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.  అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు.  రుణాలు కొంత వరకు తీరుస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలసివస్తాయి.

మకరం: ఋణ ఒత్తిడుల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.  ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువులతో  శుభ కార్యాలులో చురుకుగా పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి కలుగుతుంది.

కుంభం: కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రారంభించిన పనులు, సకాలంలో పూర్తి చేస్తారు.

మీనం: ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగమున  సామర్ధ్యానికి మించి పనులు చేపడతారు. దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార  వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. దైవ  కార్యక్రమాలలో  పాల్గొంటారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....