Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 31 డిసెంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ 6:29
సూర్యాస్తమయం : సా‌.5:26
తిథి: మార్గశిర బహుళ ద్వాదశి ఉ.7:36 నిమిషాల వరకు తదుపరి బహుళ త్రయోదశి శనివారం రా.తె.5:18 వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము : అనూరాధ. రా.8:14 వరకు తదుపరి జ్యేష్ట
కరణం: తైతుల ఉ.7:36 వరకు తదుపరి గరజి.సా.6:27
యోగం: శూల.సా.4:33 వరకు తదుపరి గండ
వర్జ్యం: ఉ.8:37 నుండి 9:21 వరకు తదుపరి మ.12:17 నుండి 1:01 వరకు
దుర్ముహూర్తం:ఉ.10:04 నుండి 10:48 వరకు తదుపరి మ.2:28 నుండి 3:12 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం:మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం : ఉ.8:12 నుండి 9:34 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:13 నుండి 6:01 వరకు
అమృతఘడియలు: ‌ఉ.10:31 నుండి 12:00 వరకు
అభిజిత్ ముహూర్తం:ఉ.11:57 నుండి మ.12:41 వరకు

ఈరోజు (31-12-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు తప్పదు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం: చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

మిథునం: ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి వ్యాపార విస్తరణకు సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కర్కాటకం: ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి, ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలు కలుగుతాయి.

సింహం: ముఖ్యమైన పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో అకారణ వివాదాలు ఉంటాయి.వ్యాపార పరంగా ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగమున గందరగోళ పరిస్థితులుంటాయి.

కన్య: నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగ సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

తుల: ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో అకారణ వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చికం: గృహములో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు: ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు తప్పవు. వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: నిరుద్యోగ యత్నాలు సానుకూలమౌతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. నూతన వాహన యోగం ఉన్నది. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదకార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం: ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. విందువినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన అనుకూలత కలుగుతుంది, భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

మీనం: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నూతన రుణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కామౌతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...