Switch to English

రాశి ఫలాలు: సోమవారం 07 నవంబర్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు కార్తీక మాసం

సూర్యోదయం: ఉ.6:02
సూర్యాస్తమయం: సా.5:30
తిథి: కార్తీక శుద్ధ చతుర్దశి మ.3:42 వరకు తదుపరి కార్తీక పౌర్ణమి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: అశ్వని రా.1:02 వరకు తదుపరి భరణి
యోగం: సిద్ధి రా.11:49 వరకు తదుపరి వ్యతీపాత
కరణం: వనిజ సా.4:13 వరకు తదుపరి విష్టి
దుర్ముహూర్తం:మ12:24 నుండి 1:12 వరకు తదుపరి మ.2:46 నుండి 3:34 వరకం
వర్జ్యం :రా.8:51నుండి 10:27 వరకు
రాహుకాలం:ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం:ఉ.10:30 నుండి 12:00 వరకు
గుళికా కాలం : మ.1:24నుండి 2:49 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:44 నుండి 5:32 వరకు
అమృతఘడియలు: సా.5:33 నుండి 7:09 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:37 నుండి 12:22 వరకు

ఈరోజు (07-11-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగవుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

వృషభం: నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సంబంధిత వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. గృహ నిర్మాణ విషయంలో అవరోధాలు తప్పవు.

మిథునం: నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

కర్కాటకం: ఆర్ధిక అనుకూలత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగపరంగా ఒత్తిడిని అధిగమించి పనులను పూర్తిచేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహమున సంతాన శుభకార్యాల పై చర్చలు జరుగుతాయి.

సింహం: కోపాన్ని అదుపులో ఉంచడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగమున స్వల్ప ఇబ్బందులుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. కొన్ని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.

కన్య: ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు ఉంటాయి.

తుల: ఋణ సమస్యలు నుండి ఊరట కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. సంతాన వివాహ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ధన మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలలో విజయం సాధిస్తారు.

వృశ్చికం: ముఖ్యమైన పనులలో సొంత ఆలోచనలు చేయటం మంచిది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పునరాలోచన చెయ్యడం మంచిది.

ధనస్సు: వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

మకరం: వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. వాహన ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి.

కుంభం: సోదరులతో స్థిరాస్తి వివాదాలలో విజయం లభిస్తుంది. ఇంటాబయట అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.

మీనం: వాహన క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉన్న మిత్రులు సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. భూ వివాదాలు పరిష్కారంతో ఊరట పొందుతారు. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...