కరోనా విపత్తు సమయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బుకు వెనకాడకుండా పెద్ద మొత్తంలో కోవిడ్ నిర్తారణ కిట్ లు మరియు మాస్క్ లను కంపెనీల నుండి పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం జరిగింది. ఇక ఔషదాలను కూడా ఆ సమయంలో ఇబ్బడి ముబ్బడిగా కొనుగోలు చేయడం వల్ల ప్రైవేట్ సంస్థలు కొన్ని అక్రమంగా అధిక మొత్తాలను వసూళ్లు చేసినట్లుగా ఒక స్వచ్చంద సంస్థ మరియు మీడియా సంస్థ కలిసి తేల్చాయి. వాటి ప్రకారం మహమ్మారి కరోనా పేరుతో ప్రభుత్వంకు దాదాపుగా 500 కోట్ల రూపాయల వరకు టోకరా వేసి నట్లుగా చెబుతున్నారు.
మాస్క్ లు కూడా అధిక ధరకు అమ్మడంతో పాటు కోవిడ్ నిర్థారణ కిట్ ల విషయంలో కూడా అవినీతి జరిగినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఈ విషయం లో ప్రభుత్వ అధికారులకు ఏమైనా సంబంధం ఉందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అధిక ధరలకు సంబంధించిన ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి తీరాల్సిందే అంటూ సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో ఇలాంటి అవినీతికి పాల్పడిన వారిని ఏం చేసినా తప్పు లేదు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
253207 909545I admire the beneficial facts you offer inside your articles. I will bookmark your weblog and also have my children verify up here often. Im really confident theyll learn lots of new items right here than anybody else! 203957
361099 702118Its incredible what supplementing can do for your body and your weight lifting goals! 948395
215239 594673Most beneficial gentleman speeches and toasts are made to enliven supply accolade up towards the wedding couple. Newbie audio system the attention of loud crowds need to always consider typically the fantastic norm off presentation, which is their private. best man speaches 475108