Switch to English

సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌తో ‘ఆ’ నేతలకి తలనొప్పి ఎందుకంటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఢిల్లీ టూర్‌కి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళిన వైఎస్‌ జగన్‌, తన టూర్‌లో ముందస్తుగా అనుకున్న చాలామందిని కలవలేకపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాని కలిసే విషయమై వైఎస్‌ జగన్‌ నానా తంటాలూ పడ్డారన్న ప్రచారం జరుగుతున్న విషయం విదితమే.

మరోపక్క, ఇతర కేంద్ర మంత్రులు, జగన్‌ని కలిసే విషయమై ఇచ్చిన అపాయింట్‌మెంట్లనీ రద్దు చేసుకున్నారన్న వార్తలు తెరపైకొస్తున్నాయి. ‘నేను వాళ్ళతో మాట్లాడతాను.. ఆ తర్వాతే మీరు వారిని కలవండి..’ అని అమిత్‌ షా సూచించడంతో జగన్‌, ఆయా కేంద్ర మంత్రుల్ని కలిసే ఆలోచనను విరమించుకున్నట్లుగా వైసీపీ అనుకూల మీడియా చెబుతోంది.

కానీ, ఈ వ్యవహారంపై తమ ప్రభుత్వాన్ని సమర్థించుకోలేక నానా తంటాలూ పడ్డారు వైసీపీ నేతలు. టీవీ ఛానళ్ళలో ఈ రోజు జరిగిన చర్చా కార్యక్రమాల్లో దాదాపు అందరు వైసీపీ నేతలదీ ఇదే పరిస్థితి. ఇలాంటి సమస్యలు రాకుండానే, బలమైన నెట్‌వర్క్‌ని అధికారంలో వున్న పార్టీలు ఏర్పాటు చేసుకుంటుంటాయి. ఆ మాటకొస్తే అన్ని రాజకీయ పార్టీలకీ ఇలాంటి ఓ వింగ్‌ వుంటుంది.

వైసీపీ జాతీయ వింగ్‌కి స్వయానా జగన్‌కి అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వం వహిస్తున్న విషయం విదితమే. ప్రధాని సహా, ఢిల్లీ స్థాయి పెద్దల అపాయింట్‌మెంట్లు సాధించడం విజయసాయిరెడ్డికి కష్టమేమీ కాదు. కానీ, ఎందుకో ఈసారి వ్యవహారం బెడిసికొట్టింది. రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని కేంద్రం సమర్థించినట్లు వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేసుకుంది.

వైసీపీ నేతలు మాత్రం ఈ విషయమై భిన్న వాదనలు విన్పిస్తుండడం గమనార్హం. కేంద్రం మొదటి నుంచీ రివర్స్‌ టెండరింగ్‌ని వ్యతిరేకిస్తోంది. సాక్షాత్తూ కేంద్ర జల్‌ శక్తి మంత్రి ఈ విషయమై పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఢిల్లీలో జగన్‌ టూర్‌కి కొన్ని సమస్యలు తలెత్తిన మాట వాస్తవం. కానీ, దాన్ని కవర్‌ చేసుకునే క్రమంలో వైసీపీ నేతలు మరిన్ని తప్పడగులు వేస్తూ, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తుండడం గమనార్హం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...