ప్రేమోన్మాది ఘాతుకంతో మృతి చెందిన గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన అనుష కుటుంబంకు ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఆర్థిక సాయంను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అనుష ను ప్రేమ పేరుతో చంపేసిన విష్ణువర్థన్ రెడ్డిని తమకు అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు మరియు విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అనుష మృత దేహంతో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు మరియు విద్యార్థి సంఘాల నాయకులతో ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు.
విష్ణువర్ధన్ రెడ్డిపై దిశ కేసు పెట్టడంతో పాటు వెంటనే అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి శిక్ష పడేలా చేస్తామంటూ హామీ ఇవ్వడంతో పాటు పది లక్షల ఆర్థిక సాయంను ప్రకటించడంతో ఆందోళన విరమించారు. విష్ణువర్థన్ రెడ్డి విషయంలో సానుభూతి ఏమైనా చూపించినట్లుగా అనిపిస్తే మళ్లీ ఆందోళనకు దిగుతామంటూ ఈ సందర్బంగా విద్యార్థి సంఘం నాయకులు అంటున్నారు. అనుష మరియు విష్ణులు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని, అయితే ఇటీవల అనుష మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంను తట్టుకోలేక విష్ణు ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
973289 330551I located your weblog internet site on google and check some of your early posts. Continue to maintain up the superb operate. I just further up your RSS feed to my MSN News Reader. Searching for forward to studying extra from you in a even though! 663726
834855 568683I dont believe Ive read anything like this before. So great to locate somebody with some original thoughts on this topic. thank for starting this up. This website is something that is needed on the internet, someone with a bit originality. Excellent job for bringing something new towards the internet! 845161
208187 130110As I internet site possessor I feel the content material here is truly superb , appreciate it for your efforts. 83493
816562 489042For some cause the picture just isnt loading appropriately, is at this time there an issue? 734032