Switch to English

Chiranjeevi: మెగాస్టార్ ఇంట సందడి. మనవరాలితో పండగ స్పెషల్ అని పోస్ట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,374FansLike
57,764FollowersFollow

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఇంట ఈ ఏడాది వినాయకచవితి పండగ ప్రత్యేకత సంతరించుకుంది. ముద్దుల మనవరాలు, రామ్ చరణ్ (Ram Charan) కుమార్తె క్లీంకార (Klin Kaara) తో కలిసి తొలిసారి పండగ జరుపుకున్నారు. ఈమేరకు వినాయకు పూజ, కుటుంబసభ్యులతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలిగి అందరికీ శుభాలు జరగాలని ప్రార్ధిస్తున్నా. మనవరాలు క్లీంకారతో కలిసి వినాయకచవితి పండగ జరుపుకోవడం ఈ ఏడాది నాకు మరింత ప్రత్యేకం’ అని తన వాల్ లో రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరంజీవితోపాటు రామ్ చరణ్, ఉపాసన కూడా తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

క్లీంకారను ఉపాసన (Upasana) తన ఒడిలో ఎత్తుకుని కనిపించారు. క్లీంకారను నువ్వే మాకు పరిచయం చేయాలి బాసూ.. అంటూ మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈఏడాది స్వాతంత్ర దినోత్సవం, వరలక్ష్మీ వ్రతం రోజున క్లీంకారతో కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘పేక మేడ‌లు’ మూవీ నుంచి ‘బూమ్ బూమ్ ల‌చ్చ‌న్న’ సాంగ్ రిలీజ్

నటుడు వినోద్ కిష‌న్ హీరోగా క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై నిర్మాత రాకేష్ వ‌ర్రే ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ పేక‌మేడలు. వినోద్ కిష‌న్ నా...

Renu Desai: ఆ మాటలు బాధిస్తున్నాయి.. ఇకనైనా ఆపండి: రేణూ దేశాయ్

Renu Desai: నెటిజన్లు తనపై చేస్తున్న కామెంట్లపై అసహనం వ్యక్తం చేసారు. తనను దురదృష్టవంతురాలని పిలవడం బాధిస్తోందని.. అలా పిలవొద్దని ఎంత చెప్పినా వినటంలేదని రేణూ...

‘వెతికా నేనే నా జాడ’ అంటున్న విజయ్ ఆంటోని

వైవిధ్య చిత్రాలతో అలరిస్తున్న విజయ్ ఆంటోనీ 'తుఫాన్ ' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ మిల్టన్ దర్శకుడు. మేఘ ఆకాష్ హీరోయిన్. ఇన్ఫినిటీ...

EVOL: క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘EVOL’కు సెన్సార్ ‘ఎ’ సర్టిఫికెట్.. మూవీ ట్రైలర్...

EVOL: సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా EVOL. సినిమా చిత్ర బృందం హైదరాబాద్ లోని ప్రసాద్...

Aswani Dutt: ‘అమితాబ్ చేసిన పని ఊహించలేదు..’ నిర్మాత అశ్వనీదత్ పోస్ట్

Aswani Dutt: బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan) పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ (Aswani Dutt) ప్రశంసల జల్లులు కురిపించారు. అమితాబ్ ను...

రాజకీయం

అసెంబ్లీలో జనసేనాని తొలి ప్రసంగం.! నాయకుడంటే ఇలా వుండాలి.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు. పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కూడా అయిన కొణిదెల పవన్ కళ్యాణ్, అసెంబ్లీలో తన తొలి ప్రసంగంతోనే అందరి మన్ననలూ...

అసెంబ్లీలో పవన్ తొలి ప్రసంగం.. సభలో నవ్వులే నవ్వులు

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan) అసెంబ్లీలో ఎప్పుడెప్పుడు అడుగు పెడతారా.. ఎప్పుడెప్పుడు ఆయన ప్రసంగం విందామా.. అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. యావత్ అభిమానుల అంచనాలకు...

వైసీపీని నిండా ముంచేస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డి.!

రాజకీయాల్నీ కులాల్నీ విడదీసి చూడగలమా.? రాజకీయాల్లో కులాల, మతాల ప్రస్తావన లేకపోవడం అనేది సాధ్యమా.? ఛాన్సే లేదు.! ఆ కులం పేరు చెప్పుకునే కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. ఆ కులాభిమానంతోనే, కొందర్ని రాజకీయ...

బిగ్ క్వశ్చన్: వైఎస్ జగన్‌కి ‘ప్రతిపక్ష నేత’ హోదా ఎవరిచ్చారు.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కొలువుదీరింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నిన్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో శాసన సభ్యులుగా పదవీ ప్రమాణం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని సీతానగరం లో వైసీపీ అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయాన్ని ఆక్రమంగా నిర్మిస్తున్నారు. బోట్ యార్డు గా పరిగణిస్తున్న ఆ...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 17 జూన్ 2024

పంచాంగం తేదీ 17- 06-2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు. తిథి: శుక్ల ఏకాదశి తె. 4.11...

40 శాతం ఓట్లు.! 11 సీట్లు.! వైసీపీ నేత రోజా అసహనం.!

ఇప్పుడు రాజకీయాలంటే, జస్ట్ నెంబర్ గేమ్ అంతే.! ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే, వాళ్ళు అధికార పీఠమెక్కుతారు.! గెలిచినోడికీ, ఓడినోడికీ.. ఒక్కోసారి ఒకే ఒక్క ఓటు తేడా వుండొచ్చు.! బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ...

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం జగన్.! జోకేస్తే, నవ్వరేంటి.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తనకిచ్చిన స్క్రిప్టుని అర్థం చేసుకుని మాట్లాడతారో, అర్థం చేసుకోకుండానే చదివేస్తారో.. వైసీపీ శ్రేణులకే అర్థం కాని వ్యవహారం.! అధికారంలోకి వచ్చింది మొదలు, మీడియాని...

సింగిల్ డిజిట్.! వైఎస్ జగన్ జస్ట్ రెండడుగుల దూరంలో.!

రానున్న రోజుల్లో తెలుగు దేశం పార్టీ సింగిల్ డిజిట్‌కి పడిపోతుందంటూ, ఓ కోయిల తొందరపడి ముందే కూసేసింది.! రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. 2019 ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే...

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం విదేశాల్లో జరుపుకున్నారు. వీరికి సరోగసీ ద్వారా...