Switch to English

Chiranjeevi Helping Hand: ‘ప్రతిభావంతులకు మెడల్స్.. వికలాంగులకు సాయం.. ప్రముఖులకు గౌరవం’.. ఇదే చిరంజీవి వ్యక్తిత్వం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసు వారి వరకూ ఉంటారనేది తెలుగు సినిమా వాక్కు. అంతగా ఆయన ప్రేక్షకులను తన సినిమాలతో అలరించారు. చిరంజీవిని అలరించిన వారిలో చిన్నారులు, విద్యార్ధులు, యువత ఉన్నారు. కేవలం వారిని సినిమా చూసే అభిమానులుగా చిరంజీవి చూడలేదు. వారిని ప్రోత్సహించారు. చదువులో రాణించి ఉన్నత విద్యావంతులుగా, వివిధ రంగాల్లో రాణించి ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు. అలా వారిని ప్రోత్సహించేందుకు చిరంజీవి తన పుట్టినరోజున వారికి బహుమతులు ఇచ్చేవారు. చదువుకుంటే సమాజం మనవైపు చూసే కోణమే మారుతుందని చిరంజీవి విద్యార్ధులను ప్రోత్సహించారు.

వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి దేశ రాజధానిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో గౌరవ సత్కారం అందుకున్న తెలుగు వారిని పిలిచి చిరంజీవి గారు గౌరవించేవారు. తన పుట్టినరోజున వారికి ఘనమైన సత్కారం చేసేవారు. విద్యార్ధులను ప్రోత్సహించేవారు. కష్టించే వ్యక్తులపై చిరంజీవికి ఉన్న గౌరవమే ఇందుకు కారణం. పదో తరగతి, ఇంటర్మీడియట్, మెడిసిన్, ఇంజనీరింగ్.. విద్యాభ్యాసంలో ఒకటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్ధులను మెడల్స్ తో సత్కరించేవారు. మొదటి స్థానాల్లో నిలిచిన వారికి గోల్డ్ మెడల్స్ తో గౌరవించే వారు. అభిమానులు వీరిని ఎంపిక చేసేందుకు చిరంజీవికి సాయం అందించారు.

పుట్టుకతోనే వికలాంగులైన వారిపై చిరంజీవి ఎంతో ఔదార్యంతో ఉండేవారు. అంధులు, వికలాంగులను బాగా ఆదరించేవారు. వారి వివరాలు సేకరించి ఆర్ధికంగా ఆదుకునేవారు. విద్య, ఉపాధి రంగాల్లో రాణించేందుకు చేయూత ఇచ్చేవారు. శారీరక లోపం ఉండి చదువులో రాణించే విద్యార్ధులు.. ఏ రంగంలో రాణించాలని కోరుకుంటున్నారో తెలుసుకుని వారిని ప్రోత్సహించేవారు. అవసరమైన ఆర్ధికసాయం అందించేవారు. చదువుతోనే సమాజంలో మార్పు వస్తుందని.. జీవితంలో వ్యక్తిగతంగా రాణిస్తామని చిరంజీవి చెప్తూ వారు జీవితంలో ఎదిగేందుకు అవసరమయ్యే మానసిక స్థైర్యాన్ని అందించేవారు.

31 COMMENTS

  1. As the supplier associated with prenatal massage, I find myself frequently questioned the manner in which expectant folks can assist themselves
    to create a significantly better maternity.
    I always examine the most current findings,
    which actually found that physical motion, skill, coupled with
    readiness tend to be the most useful actions that anyone can do to help them selves obtain a way more happy maternity accompanied
    by a beneficial birth finish. This help and advice also happens to be relevant
    to everyone, and also the suggestion to experience %original _anchor_text% (or conceivably massage therapy).

    #file[Blog_Comment.dat

  2. Undeniably imagine that which you said. Your favorite justification seemed
    to be at the net the simplest thing to remember of. I say to you, I definitely get irked whilst people
    consider worries that they just don’t understand about.

    You managed to hit the nail upon the highest as neatly as outlined out the entire thing without having
    side-effects , people can take a signal. Will likely be back to get more.

    Thank you

  3. First, thank you for the info, and your point of view.
    I can enjoy this blogging site and especially information. At this stage, Personally
    i think I trash much too much time over the internet, examining rubbish, mainly.
    This was a refreshing differ from what I’ve known. However, I think that
    reading other’s thoughts is a valuable investiture of at
    any rate some of my weekly allotment of amount of time in my program.
    It’s like hunting through the junk heap to get the wheat.
    Or maybe, whatever analogy works for you. Still, sitting
    in front of the desktop computer is probably as bad for
    you as tobacco and fried potato chips.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...