Switch to English

Chiranjeevi: ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో నటించడం నా అదృష్టం: మెగాస్టార్ చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లుగా భావిస్తారు. అటువంటి వారితో కలసి పని చేయడం నా అదృష్ట’మని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. విశాఖలో జరిగిన లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్థంతి, ఏఎన్నార్ శత జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ‘”తిరుగులేని మనిషి” సమయంలో ఉడుకు రక్తం కూడా కావడంతో స్వయంగా స్టంట్స్ చేస్తుంటే.. ఆర్టిస్టుల జీవితం విలువైనది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఏదైనా జరిగితే నిర్మాతకు నష్టమని చెప్పారు. తర్వాత ఏడాది “సంఘర్షణ” సమయంలో గాయపడి ఆర్నెల్లు షూటింగ్స్ లేకుండా గడిపాను. పెద్దలు ఏం చెప్పినా దూరదృష్టితోనే అప్పుడే అర్ధమయింది. సూపర్ స్టార్ జీవితం శాశ్వతం కాదని.. విలాస వస్తువుల కంటే ఇళ్లు, స్థలాలు కొనుక్కోవాలని సూచించారు. ఈరోజు అవే నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్నాయి’.

ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ.. ‘ఏఎన్నార్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎటువంటి విషయమైనా సరదాగా చెప్పేవారు. తన కెరీర్లో ఎదురైన అనుభవాలు.. తనలోని బలహీనతలను బలాలుగా ఎలా మార్చుకున్నదీ చెప్పేవారు’. ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న వీరిద్దరితో నటించే అవకాశం నా అదృష్టంగా భావిస్తున్నా.

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నా చిరకాల మిత్రులు. ఈ కార్యక్రమం గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా వస్తానని చెప్పానని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు, వేర్వేరుగా 50వేల రూపాయల చెక్కులు అందించారు చిరంజీవి.

49 COMMENTS

  1. They need to look at the spiritual facet of life to be utterly completely happy.
    Whistle a contented Tune: Cell telephones don’t always
    work in nature, however whistles are simple to use and truly carry
    further than the human voice. One choice is to hold pouch waters
    that are easier to transport than bottled. Sure, the story is
    somewhat far-fetched, however the performing is excellent (other than LL Cool J,
    however he additionally contributes one heck of a cheesy outro tune, so all is forgiven) and the motion scenes
    are as entertaining as they are horrifying. I like somewhat spice but not much.
    Likewise, you could be an Eagle Scout five occasions over,
    however there’s nothing like having a water-proof tent in a
    deluge. For some, preparedness means having the gear; for others, it means having the know-how.
    He was ready. Having attended Scout camp the prior summer time, he
    remembered how to construct a lean-to, a gap big sufficient to get inside that he coated with dirt and
    leaves to protect himself from animals and the weather.
    Unlike those outdated-time films set in the tropics, there will not be any porters to help get your luggage to your
    campsite, so it is essential not to overpack.

  2. hey there and thank you for your information – I’ve definitely picked up anything new
    from right here. I did however expertise several technical issues using this web site,
    as I experienced to reload the site lots of times previous to I could get
    it to load correctly. I had been wondering if your web hosting
    is OK? Not that I am complaining, but sluggish loading instances times will very frequently affect your placement in google
    and could damage your high quality score if advertising
    and marketing with Adwords. Well I am adding this RSS to my email and can look out for much
    more of your respective exciting content. Make sure you
    update this again soon.

  3. YYY Casino is an online casino that caters to players from
    Northern Africa and the Middle East. It is licensed by the Curacao Gaming Authority and uses SSL encryption to protect player data.
    The casino offers a wide variety of games, including slots, table games, and live dealer
    games. It also has a generous welcome bonus and a variety of other promotions.

    The design of YYY Casino is simple and easy to use.
    The website is well-organized and the games
    are easy to find. The casino also has a mobile app
    that you can use to play on your smartphone or tablet.

  4. Definitely consider that which you said. Your favorite justification appeared
    to be on the net the simplest thing to take note of. I say to you,
    I certainly get irked even as folks think about worries that they
    just don’t understand about. You managed to hit the nail upon the highest and also defined
    out the whole thing without having side effect , other people can take a signal.
    Will probably be again to get more. Thanks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...