Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా 156 (Mega 156) అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ కథాంశంతో విజువల్ వండర్ గా తెరకెక్కుతోంది. ‘విశ్వంభర’ టైటిల్ ప్రచారంలో ఉన్న సినిమా షూటింగ్ ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే చిరంజీవి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈక్రమంలో దర్శకుడు వశిష్ఠ సినిమా టైటిల్ ను అధికారికంగా రివీల్ చేస్తున్నట్టు ప్రకటించారు.
సంక్రాంతి సందర్భంగా జనవరి 15 సోమవారం సాయంత్రం 5గంటలకు సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ రివీల్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారికి జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలో ఓ ల్యాండ్ మార్క్ సినిమా అవుతుంది. ఆయన కెరీర్లో టాప్ 3లో ఉండే సినిమాగా నిలుస్తుంద’ని చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
The revelation of MEGA MASS BEYOND UNIVERSE begins 🔥❤🔥#Mega156 Title Reveal on January 15th at 5 PM 💫🌠
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota @saimadhav_burra @UV_Creations pic.twitter.com/xkj0yWsFVt
— UV Creations (@UV_Creations) January 14, 2024
It’s actually a great and helpful piece of info.
I am glad that you just shared this helpful info with us.
Please stay us informed like this. Thank you for sharing.
This is a good tip particularly to those fresh to the blogosphere.
Short but very accurate information… Thank you for sharing this one.
A must read article!
After exploring a number of the blog articles on your web page, I truly appreciate your technique of blogging.
I saved as a favorite it to my bookmark webpage list and will be checking back in the near future.
Take a look at my website too and tell me how you
feel.