Switch to English

ఇన్‌సైడ్ స్టోరీ: చంద్రన్న విశాఖోద్ధరణ.. ఇంతింత కాదయా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

‘అవకాశం వచ్చినప్పడల్లా విశాఖను ముందు వరుసలో నిలబెట్టేందుకు ప్రయత్నించాం.. విశాఖను ప్రపంచ పటంలో పెట్టాం..’ అంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. నిజమేనా.? విశాఖను చంద్రబాబు అంతలా ఉద్ధరించేస్తే, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎందుకు విశాఖ ఆదరించలేకపోయిందన్న ప్రశ్న తెరపైకి రావడం సహజమే.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, విశాఖకు రాజధానిగా అవకాశం వచ్చింది. నిజానికి, అప్పటికి హైద్రాబాద్ తర్వాత ఆ స్థాయి నగరం అంటే విశాఖ మాత్రమే. అప్పటికీ, ఇప్పటికీ.. ఇదే వాస్తవం. కానీ, విశాఖను పక్కన పెట్టి, ‘కమ్మ’ లాబీయింగ్ నేపథ్యంలో అమరావతిని రాజధానిగా ప్రకటించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.

సరే, విశాఖ.. రాష్ట్రానికి ఓ చివర్న వుంటుందనే వాదనని కొట్టిపారేయలేం. అంతమాత్రాన విశాఖకు రాజధానిగా అర్హత లేదన్నదీ సబబు కాదు. వేరే గత్యంతరం లేదు.. అభివృద్ధి చెందిన నగరం రాజధాని అయితే, రాష్ట్రానికి ఆర్థికంగా ఆ నగరమే ఊతమిస్తుందన్న కనీసపాటి విజ్ఞతనూ చంద్రబాబు పాటించలేదు.

నిజానికి, విశాఖ మీద చంద్రబాబు కుట్ర పన్నారన్న అప్పటి ప్రతిపక్షం వైసీపీ విమర్శల్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. ఇప్పుడు గ్రేటర్ విశాఖ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, నానా హంగామా చేస్తున్నారు. విశాఖను ఉద్ధరించేశామని చెబుతున్నారు. ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా వుండి విశాఖకు చేసిన ఒక్క గొప్ప మంచి పని ఏంటో చంద్రబాబు చెప్పగలిగితే బావుంటుంది.

విశాఖలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేశారా.? విశాఖలో కొత్తగా జాతీయ సంస్థలేవైనా నెలకొల్పబడ్డాయా.? ఇలా ఏ ప్రశ్నకీ చంద్రబాబు వద్ద సమాధానం వుండదుగాక వుండదు. బోగాపురం అంతర్జతీయ విమానాశ్రయం గురించి చంద్రబాబు చెప్పుకోవచ్చుగాక.. అదింకా కార్యరూపం దాల్చలేదు. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమ విస్తరణ అన్నారు.. దాని పరిస్థితీ అంతంతమాత్రమే. అయినా, విశాఖ ఓట్లు చంద్రబాబుకి కావాలి. ఆయనంతే.. మారడంతే.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...