టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ నాగచైతన్య మరియు సమంత అంటూ చాలా మంది అంటూ ఉంటారు. వారిద్దరు కూడా చాలా అన్యోన్యంగా చాలా క్యూట్ గా ఉంటారు అనే విషయం తెల్సిందే. ఇద్దరి మద్య ఈమద్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా అంటూ చాలా మంది అనుకుంటున్నారు. అందుకు కారనాలు కూడా ఉన్నాయి. సమంత మొదటగా తన పేరు ముందు ఉన్న అక్కినేని పదంను తొలగించింది. దాంతో ఇద్దరి మద్య గొడవలు కొనసాగుతున్నాయా అని కొందరు అనుకుంటూ ఉన్న సమయంలో నాగార్జున పుట్టిన రోజు వేడుకలో ఆమె కనిపించలేదు. దాంతో ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారనే ప్రచారం మొదలు అయ్యింది.
ఇద్దరి మద్య ఈమద్య బాగాలేదు అనే ప్రచారంకు తాజాగా సమంత చెక్ పెట్టింది. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. ఆ ట్రైలర్ కు సమంత రియాక్ట్ అయ్యింది. సమంత మొదట రియాక్ట్ అవ్వక పోవడంతో ఆ అనుమానాలు పెరిగాయి. అయితే కాస్త ఆలస్యంగా సమంత రియాక్ట్ అయ్యింది. విన్నర్ అంటూ లవ్ స్టోరీ చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పింది. అందుకు చైతూ థ్యాంక్యూ చెప్పాడు. ఇద్దరి మద్య కమ్యూనికేషన్ ఉండటం వల్ల ఇన్ని రోజులు వచ్చినవి పుకార్లే అని తేలిపోయింది.
313184 180757I basically couldnt go away your website before suggesting that I actually enjoyed the normal details an individual supply on your visitors? Is gonna be back regularly as a way to inspect new posts. 845813